వామ్మో: చిబ్బి అందాలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్..!
ఈ చిత్రం తర్వాత ఇప్పటివరకు కావ్య కళ్యాణ్ రామ్ తన తదుపరి చిత్రాన్ని అయితే ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గానే ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలతో ఇంస్టాగ్రామ్ లో తెగ హల్చల్ చేస్తూ ఉంటుంది. తాజాగా కావ్య షేర్ చేసిన చిబ్బి ఫోటోలు కుర్రకారులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. వైట్ కలర్ గ్రౌండ్లో అదిరిపోయే లుక్ తో తన గ్లామర్ అందాలను చూపిస్తూ అందరిని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా కావ్య తన అందాలతో మెస్మరైజ్ చేస్తోందని మాట నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కావ్య కళ్యాణ్ రామ్ కాస్త బొద్దుగా కనిపించిన కూడా ఈ ఆయమ్మడు తన అంద చందాలతో హైలెట్ చేయడమే కాకుండా ఎద అందాలను , స్కిన్ టోన్‌తో మాయ చేసేలా కనిపిస్తోంది. ఇంతటి అందంగా ఉన్న హీరోయిన్ కి గ్లామర్ టచ్ ఉన్న పాత్ర పడితే.. స్టార్ హీరోయిన్ అవ్వడం పక్క అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.. మరి అభిమానులు అనుకున్నట్టుగా ఎవరైనా దర్శక నిర్మాతలు హీరోయిన్ కావ్యకి పిలిచి మరి అవకాశాలు ఇస్తారేమో చూడాలి మరి.. మొత్తానికి సోషల్ మీడియా తోనే కావ్య కళ్యాణ్ రామ్ కాలం గడిపేస్తూ ఉన్నది.మసూద సీక్వెల్ కూడా రాబోతోంది మరి ఇందులో నటిస్తుందో లేదో తెలియాల్సి ఉన్నది.