విడుదల అయిన మొదటి వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 తెలుగు మూవీస్ ఏవో తెలుసుకుందాం.
ఆర్ ఆర్ ఆర్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 187.65 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం అత్యధిక షేర్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది.
పుష్ప పార్ట్ 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 161.90 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం అత్యధిక షేర్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో 2 వ స్థానంలో నిలిచింది.
కల్కి 2898 AD : ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 135.32 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం అత్యధిక షేర్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో 3 వ స్థానంలో నిలిచింది.
సలార్ : ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 128.54 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం అత్యధిక షేర్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో 4 వ స్థానంలో నిలిచింది.
దేవర పార్ట్ 1 : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 122.45 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం అత్యధిక షేర్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో 5 వ స్థానంలో నిలిచింది.