గౌతమ్ కి బిగ్ షాక్.. బిగ్ బాస్ విన్నర్ అతనే.. నిజం బయటపెట్టిన మాజీ కంటెస్టెంట్?

frame గౌతమ్ కి బిగ్ షాక్.. బిగ్ బాస్ విన్నర్ అతనే.. నిజం బయటపెట్టిన మాజీ కంటెస్టెంట్?

praveen
సాధారణంగా ప్రతి శుక్రవారం బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే ఇలా రిలీజ్ అయిన సినిమాలు హిట్టా ఫట్టా అని తెలిసేది కేవలం మొదటి రోజు మాత్రమే అన్న విషయం తెలిసిందే. మొదటి రోజు సినిమాకు వెళ్లి మూవీ చూసిన ప్రేక్షకులు ఆ సినిమా ఎలా ఉంది అన్న విషయాన్ని బయటకు వచ్చాక చెబుతారు. అయితే ఇక ఇలా మొదటి రోజు టాక్ ఎలా ఉంటుందో అదే సినిమా హిట్టా పట్టా అనే విషయాన్ని తేల్చేస్తుంది. మొదటి రోజు  టాక్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మిగతా రోజుల్లో ఆ సినిమాకు వెళ్లాలా వద్దా అని ప్రేక్షకులు అందరూ డిసైడ్ అయ్యేలా చేస్తూ ఉంటుంది.


 అందుకే సినిమా విడుదలైన మొదటి రోజే నెగటివ్ టాక్ వచ్చిందంటే చివరికి ఆ సినిమా ఫ్లాప్ గానే మిగిలిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ కొన్ని సినిమాలు మాత్రం మొదట్లో నెగటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం సూపర్ హిట్ అవుతూ ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఒక సినిమాకి కూడా ఇలాగే జరిగింది. సుకుమార్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా మంచి విజయాన్ని సాధించింది. యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది.


 ఈ సినిమాలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నటించగా.. ఇక అతని సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. ఇక జగపతిబాబు విలన్ పాత్రలో కనిపిస్తాడు అని చెప్పాలి. అయితే ఈ సినిమాకు నిర్మతగా బి బి ఎన్ ఎస్ నిర్మించారు. దేవిశ్రీ స్వరాలు అందించాడు. అయితే ఇందులో ఎన్టీఆర్ లుక్ కి అభిమానులు అందరూ కూడా ఫిదా అయిపోయారు. లుక్ సూపర్ అంటూ సినిమాపై అంచనాలు కూడా పెంచేసుకున్నారు. కానీ తీరా విడుదలైన తర్వాత మాత్రం ప్రేక్షకులకు పెద్దగా సినిమా నచ్చలేదు. సుకుమార్ కాలిక్యులేషన్స్ని వెంటనే ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. దీంతో మొదటి రోజు నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత పుంజుకుని  54 కోట్ల షేర్ రాబట్టి అద్భుతమైన విజయాన్ని సాధించింది. అయితే ఇదే సినిమా ఇప్పట్లో వచ్చి ఉంటే అంతకు మించిన విజయాన్ని సాధించే ఉండేది అని తారక్ అభిమానులు అందరూ కూడా అనుకుంటూ ఉంటారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: