"ఆ నా కొడుకుని లేపేయండి రా"..ఊహించని చిక్కుల్లో తెలుగు హీరో..!?

frame "ఆ నా కొడుకుని లేపేయండి రా"..ఊహించని చిక్కుల్లో తెలుగు హీరో..!?

Thota Jaya Madhuri
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్లు వైల్డ్ గా బిహేవ్ చేయరు. చాలా స్టైలిష్ గా చాలా క్లాస్ గా ఉంటారు.  ఎవరో రియల్ గా మాత్రమే తమలోని క్యారెక్టర్ ని బయటపెడుతూ ఉంటారు . సినిమాలో తెరపై మాస్ గా నటించిన బయట మాత్రం చాలా క్లాస్ గా పళ్ళు బయట పెట్టకుండా నవ్వుతూ మేము రిచ్ మా ఫ్యామిలీ రిచ్  అన్న విధంగా ఉంటారు . కానీ కొందరు హీరోలు మాత్రం ఒకానొక సందర్భంలో సినిమాలపరంగా కాకుండా రియల్ లైఫ్ లో వైల్డ్ గా బీహేవ్ చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి .



మరిముఖ్యంగా గతంలో ఒక స్టార్ హీరో పొలిటికల్ పరంగా ఎలా ఇరుక్కుని అల్లాడిపోయాడో అందరికీ తెలిసిన విషయమే.  సినిమా స్టార్స్ పొలిటికల్ పరంగా ముందుకు వెళ్లడం ..కొత్తేమి కాదు. చాలామంది స్టార్స్ పొలిటికల్ పరంగా శభాష్ అనిపించుకున్నారు . అయితే గతంలో ఒక స్టార్ పొలిటికల్ పరంగా ఇన్వాల్వ్ అవుతూ ఓ బిగ్ పార్టీకి సపోర్ట్ చేశారు . అయితే ఆ హీరో కి కొంచెం దూకుడు ఎక్కువ. ఆ కారణంగానే కొన్ని స్పీచ్స్ లో చాలా వైల్డ్ గా మాట్లాడేశారు.  దీంతో అపోజిషన్ పార్టీ వాళ్లకి ఫుల్ మండిపోయింది.



అంతేకాదు అపోజిషన్ లో ఉన్నవాళ్లు ఫుల్ ఫైర్ బ్రాండ్. ఆ కారణంగానే ఆ హీరో తలతిక్కల మాటలను తీసుకోలేకపోయారు . దీంతో ఏకంగా ఆ హీరోనీ లేపేయడానికి కూడా ప్లాన్ చేశారట.  కానీ ఆ హీరో బడా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో పెద్దలు కలగజేసుకొని మరి ఆ హీరోకి నచ్చజెప్పి పొలిటికల్ పరంగా ఇన్వాల్వ్ కాకూడదు అంటూ వార్నింగ్ ఇచ్చారట. అయితే అప్పట్లో చాలా సైలెంట్ గా ఉన్న ఈ హీరో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. సోషల్ మీడియాలో మరొకసారి ఆ హీరోకి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: