పుష్ప2 ఎఫెక్ట్ : శ్రీలీలను ఆ పని చేయమంటూ బలవంతం చేస్తున్న ఫ్యాన్స్.. చచ్చింది గొర్రె..!
అసలు శ్రీలీల ది నడుమా..? స్ప్రింగ్ గా..? ఏంటి అలా తిప్పేసింది ..? అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు. లిరికల్ వీడియోలో కొన్ని స్టెప్స్ మాత్రమే చూపించిన సుకుమార్ ఫుల్ వీడియోలో మాత్రం ఫుల్ మీల్స్ అందించేసాడు అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు జనాలు. సినిమాకి శ్రీలీల పాట బాగా హైలైట్ గా మారింది . అయితే ఇదే మూమెంట్లో రీసెంట్గా శ్రీలీల పుష్ప సినిమా చూడడానికి థియేటర్స్ కి వచ్చింది.
అక్కడ శ్రీలీల కిస్సిక్ సాంగ్ రాగానే అందరూ ఆట పట్టించారు. అంతేకాదు శ్రీ లీల లైవ్లో ఆ సాంగ్ కి పర్ఫామెన్స్ చేస్తే చూడాలని ఉంది అంటూ అరుపులు కేకలతో హోరెత్తించారు. అయితే శ్రీలీల మాత్రం సైలెంట్ గా నవ్వుతూ కామ్ గా అయిపోయింది . కెరియర్ పిక్స్ లో ఉండగానే శ్రీలీల ఇలా స్పెషల్ సాంగ్ లో నటించడం అందరికీ ఆశ్చర్యకరంగా ఉంది . ఇకపై ఆమెకు ఎలాంటి అవకాశాలు వస్తాయి అనేది అంత ప్రశ్నార్ధకంగా మారిపోయింది..?? త్వరలోనే శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాలి..!!!