పుష్ప2 తో బన్నీ ఖాతాలో హ్యాట్రిక్.. బాక్సాఫీస్ ను రూల్ చేయనున్న పుష్ప!

Reddy P Rajasekhar
పుష్ప ది రూల్ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సైతం అదరగొట్టడం పక్కా అని చెప్పవచ్చు. తొలిరోజే ఈ సినిమా 250 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పుష్ప2 తో బన్నీ ఖాతాలో హ్యాట్రిక్ చేరనుందని అభిమానులు భావిస్తున్నారు.
 
పుష్ప మూవీ బాక్సాఫీస్ ను రూల్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ మూవీకి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు భారీగా ఉండే ఛాన్స్ ఉంది. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండటం పక్కా అని తెలుస్తోంది. ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమాకు సంబంధించి భారీ కలెక్షన్లు దక్కడం కష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ సందర్భంగా థియేటర్లు కళకళలాడుతున్నాయి. ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యం మాత్రం తమ మల్టీప్లెక్స్ లో పుష్ప ది రూల్ ప్రదర్శించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. చర్చలు సఫలం కాకపోవడం వల్లే ఈ విధంగా జరిగిందని భోగట్టా. పుష్ప ది రూల్ మూవీలో ఎలివేషన్ సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
పుష్ప ది రూల్ మూవీ ఫైనల్ రన్ ఏ రేంజ్ లో ఉంటుందో అనే విషయం చర్చకు దారి తీస్తోంది. పుష్ప ది రూల్ సినిమాతో బన్నీ ఖాతాలో హ్యాట్రిక్ చేరగా బాక్సాఫీస్ ను మరికొన్ని రోజుల పాటు బన్నీ రూల్ చేయనున్నాడని చెప్పవచ్చు. బాక్సాఫీస్ వద్ద మరో రెండు వారాల పాటు ఈ సినిమాకు పోటీ లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అల్లు అర్జున్ కథల ఎంపిక, సినిమాల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: