దూరమైంది సినిమాలకే అందానికి కాదు .. ఇప్పటికీ హాట్ షో తో మతిపోగుడుతున్న నువ్వు నేను హీరోయిన్..!

Amruth kumar
 ... ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . .
చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కొంత మంది హీరోయిన్లు చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల్లో చెరుకుపోని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంటారు . అలా ఆ హీరోయిన్ పేరు చెప్తే ఫలానా పాత్ర ప్రేక్షకుల మనసు లో వెంటనే వెలుగుతుంది .. అలానే ఒకప్పటి హీరోయిన్ అనిత మీకు గుర్తుండే ఉంటుంది . దివంగత టాలీవుడ్ స్టార్ ఉదయ్ కిరణ్ హీరో గా వచ్చిన నువ్వు నేను సినిమా తో ఈమె కి  యూత్ లో మంచి గుర్తింపు వచ్చింది .

తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హీట్ అవ్వడం తో ప్రేక్షకుల్లో అనిత పేరు మారుమోగిపోయింది .. ఈ సినిమా లో పాటలు కూడా ఎంత అద్భుతంగా ఉంటాయి . ఇప్పటికీ చాలా మంది ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ వింటున్నారు .. దర్శకుడు తేజ నువ్వు నేను సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే . ఉదయ్ కిరణ్ - అనితల జంట కూడా ఎంతో క్యూట్ గా ఉంటుంది . నువ్వు నేను సినిమా తర్వాత కూడా అనిత కు చిత్ర పరిశ్రమ లో మంచి అవకాశాలు వచ్చాయి . అయితే 2013 లో పెళ్లి చేసుకున్న తర్వాత అనిత సినిమాల కు దూరమైంది ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ లో హ్యాపీగా గడుపుతుంది .

అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు 43 సంవత్సరాలు ఇప్పటికీ చెక్కుచెదరని అందం తో అలానే కుర్ర హీరోయిన్ల కు పోటీగా హాట్‌ షో తో సోషల్ మీడియాలో చెమటలు పట్టేస్తుంది . గతంలో సినిమాల కు దూరమైన తర్వాత పలుసీరియల్స్ లో కూడా అనిత నటించి మెప్పించింది . ప్రస్తుతం సినిమాల కు దూరం గా ఉంటూ సోషల్ మీడియా లో మాత్రం ఎంతో య‌క్టివ్ గా ఉంటుంది ఈ సీనియర్ బ్యూటీ ...

auto 12px; width:50px;">
View this post on Instagram
A post shared by Anita H {{RelevantDataTitle}}