గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్
ఇండియా మూవీ “
గేమ్ చేంజర్ “..తమిళ్ స్టార్
డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టార్
ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు.. ఈ
సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాను మేకర్స్ సంక్రాంతి కానుకగా
జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.ఈ
సినిమా తరువాత రాంచరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన తో తన తరువాత
సినిమా చేస్తున్నాడు RC16 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ
సినిమా తెరకెక్కుతుంది.. మేకర్స్ ఈ
సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుపెట్టేసారు. వృద్ధి సినిమాస్,
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ
సినిమా భారీగా తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ
సినిమా షూటింగ్ మైసూర్ లో జరుగుతుంది. ఇటీవలే చరణ్ ఈ షూట్ లో జాయిన్ అయ్యాడు.దర్శకుడు బుచ్చిబాబు సన ఫ్యాన్స్ కోసం ఈ
సినిమా నుంచి రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తున్నారు.
ఏ ఆర్ రహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు..ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మూడు పాటలు కకంపోజింగ్ కూడా అయిపోయాయి. తాజాగా ఈ
మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది.ఈ సినిమాలో ఇప్పటికే
శివ రాజకుమార్, జగపతి బాబు లాంటి స్టార్స్ నటిస్తున్నారని అనౌన్స్ చేయగా నేడు మీర్జాపూర్ ఫేమ్
మున్నా భయ్యా దివ్యేందు శర్మ ఈ సినిమాలో నటిస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.మీర్జాపూర్ సిరీస్ లో బోల్డ్ డైలాగ్స్ తో
మున్నా భయ్యాగా ఎంతో పాపులర్ అయిన దివ్యేందు శర్మ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు...
బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లు, సినిమాలతో మెప్పించిన దివ్యేందు ఇప్పుడు
రామ్ చరణ్ సినిమాతో
టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో దివ్యేందు శర్మ విలన్ గా నటించబోతున్నట్టు సమాచారం..మన భయ్యా, మీ భయ్యా, మన
మున్నా భయ్యా అంటూ మేకర్స్ రివీల్ చేసిన
పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది...