టాలీవుడ్
ఇండస్ట్రీ లో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో
రాశి ఖన్నా ఒకరు. ఈ ముద్దు గుమ్మ
ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ
మూవీ మంచి విజయాన్ని అందుకోవడం , ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ
సినిమా తర్వాత నుండి ఈమెకు తెలుగు లో అవకాశాలు వరుసగా పెరిగాయి. ఈమె తన కెరీర్లో
జూనియర్ ఎన్టీఆర్ ను నిరాహాయిస్తే మరి
టాలీవుడ్ స్టార్ హీరోతో
సినిమా చేయకపోయినా ఎంతో మంది మీడియం రేంజ్ హీరోలా సినిమాలలో హీరోయిన్గా నటించి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాలలో తన అందాలను ఎన్నో సందర్భాలలో ఫుల్ గా ఆరబోసి కుర్ర కారు ప్రేక్షకులకు హీట్ పెంచిన ఈ
బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో రెచ్చిపోతూ వస్తోంది.
ఇప్పటికే ఎన్నో సార్లు ఈమె తన హాట్ అందాలు ఓలకబోసేలా ఉన్న ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా అందులో చాలా ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా కూడా
రాశి కన్నా తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా
రాశి కన్నా వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తాను వేసుకున్న షర్ట్ బటన్స్ మొత్తం విప్పేసి తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్
బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం
రాశి కన్నా తెలుగు సినిమాలలో కంటే
తమిళ్ ,
హిందీ సినిమాలలో నటించడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంది.