అప్పుడు సమంత పెళ్లి జరిగినట్లే ఇప్పుడు కీర్తి సురేష్ పెళ్లి.. తండ్రి సంచలన కామెంట్స్..!?
అంతేకాదు ఇప్పటికే కీర్తి సురేష్ కి సంబంధించిన పెళ్ళి పనులు కూడా ప్రారంభించేసారట. షాపింగ్ ..ఎక్సట్రా అన్నీ కూడా చక్కగా ఫినిష్ చేసేసుకున్నారు. అంతే కాదు కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. కీర్తి సురేష్ కూడా హీరోయిన్ సమంత లా రెండు పద్ధతుల్లో పెళ్లి చేసుకోబోతుందట. మనకు తెలిసిందే అక్కినేని నాగచైతన్యను ప్రేమించిన సమంత హిందూ సాంప్రదాయ ప్రకారం ఒకసారి పెళ్లి చేసుకుంది .
అంతేకాదు ఆ తర్వాత క్రిస్టియన్ పద్ధతిలోనూ పెళ్లి చేసుకుంది . సమంత క్రిస్టియన్ అందుకే క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకుంది . నాగచైతన్య హిందూ అందుకే హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. వీళ్ల రెండు పద్ధతుల్లో పెళ్లికి ఇరుకుటుంబాలు ఓకే చెప్పారు. అయితే ఇక్కడ కీర్తి సురేష్ హిందూ ఆ కారణంగానే కీర్తి సురేష్ తమిళ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకోబోతుందట . అయితే కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి క్రిస్టియన్ అంటూ తెలుస్తుంది . ఆ కారణంగానే కీర్తి సురేష్ కూడా చర్చిలో పెళ్లి చేసుకోబోతుందట . ఒకప్పుడు హీరోయిన్ సమంత పెళ్లి చేసుకున్న విధంగానే ఇప్పుడు హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది..!!