మెగాస్టార్ కోసం కొట్టుకున్న స్టార్ హీరోయిన్లు .. దెబ్బకు ఇండస్ట్రీ హిట్..!
2002లో రిలీజ్ అయిన ఈ సినిమాను సీనియర్ దర్శకుడు బి గోపాల్ తెర్కక్కించారు. అంతే కాకుండా తెలుగు అగ్ర నిర్మాత అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో హీరోయిన్ల గా ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే నటించిరు.. కాగ ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ సీన్ చేసే సందర్భంలో ఇద్దరు హీరోయిన్స్ చిరంజీవి కోసం కట్టుకునే స్థాయికి వెళ్లారట. అదేదో ఇద్దరి మధ్య కోపంతో కాదు సరదాగానే ఆట. చిరంజీవితో సినిమా చేయాలంటే ఓ అదృష్టం ఉండాలి అదే చిరంజీవి చేయి పట్టుకుని డాన్స్ చేయాలంటే ఎక్కడో రాసిపెట్టి ఉండాలి.. ఇక చిరంజీవి చేతులతో తాళి కట్టించుకోవాలంటే ఎన్నో జన్మల ఎత్తాలి రియల్ లైఫ్ లో సురేఖ ఆ అదృష్టం దక్కించుకుంది. కనీసం రీల్ లైఫ్ లో అయినా అలాంటి అవకాశం దక్కించుకోవడానికి ఆర్తి అగర్వాల్ - సోనాలి బింద్రే తేగా కష్టపడ్డారట.
ఈ సినిమా క్లైమాక్స్ లో ఇంద్రసేనారెడ్డి ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలట. ఆ హీరోయిన్ ఎవరు అయి ఉంటే బాగుంటుందా అంటూ డైరెక్టర్ బి గోపాల్ ఆలోచిస్తూ ఉండగా అక్కడికి వెళ్లిన ఆర్తి అగర్వాల్ - సోనాలి బింద్రే నాతో పెళ్లి చేసినట్టు కథ రాయండి అంటూ ఓ రేంజ్ లో ఇద్దరు అక్కడ హంగామా చేశారట. అంతేకాదు అక్కడే ఉన్న చిరంజీవిని ఈ విషయంగా దండం పెట్టేసి ముఖం తిప్పుకునేసాడట. ఈ క్రమంలోనే బి గోపాల్ ఓ హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంకో హీరోయిన్ ని తక్కువ చేస్తే ఇద్దరు ఫీలవుతారు అని చెప్పి అయన ఎవర్ని చేసుకోకుండా జనాల మనుషులుగా చూపించాడు. అయితే షూటింగ్ టైంలో మాత్రం అర్తి అగర్వాల్-సోనాలి బింద్రే చిరంజీవి నా మొగుడు అంటే నా మొగుడు అంటూ సినిమా కోసం ఫైట్ చేసుకున్నారట . ఇప్పటికీ షూటింగ్ టైం లో జరిగిన సన్నివేశాలను మర్చిపోలేము అంటూ చిరంజీవి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.