జాన్వీ కపూర్ కి అలాంటి గబ్బు మెసేజ్ ఫార్వాడ్ చేసిన తెలుగు హీరో.. బోనీ కపూర్ సీరియస్..!?
రీసెంట్ గా సోషల్ మీడియాలో జాన్వికపూర్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది యంగ్ హీరోస్ అలాగే హీరోయిన్స్ డైరెక్టర్ లు ఒక స్పెషల్ వాట్స్అప్ గ్రూప్ ను మెయింటైన్ చేస్తూ వస్తారు . ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు . అయితే ఆ వాట్సాప్ గ్రూప్ లో జాన్వి కపూర్ కూడా ఆడ్ అయిందట . కాగా ఈ క్రమంలోనే జాన్వి కపూర్ దేవర సినిమాల్లో నటించిన "చుట్టు మల్లె సాంగ్" పై పలు రకాల మీమ్స్ బాగా క్రియేట్ అయ్యాయి . పలు వల్గర్ పదాలు వచ్చే విధంగా కూడా ఆ సాంగ్ పై మీమ్స్ క్రియేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే అలాంటి ఒక మీమ్ ని తెలుగు హీరో ఆ గ్రూప్లో ఫార్వర్డ్ చేసి జాన్వీ కపూర్ కి కోపం తెప్పించాడట . సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ ట్రెండ్ అవుతూ ట్రోల్ అవుతూనే ఉంటాయి. అయితే ఎందుకు ఆ హీరో కేవలం జాన్వీ కపూర్ పై వచ్చిన డబల్ మీనింగ్ బూత్ మీమ్ మాత్రమే ఆ గ్రూప్లో షేర్ చేశాడు అంటూ ఇప్పుడు జనాలు ఫైర్ అయిపోతున్నారు . అంతేకాదు జాన్వి కపూర్ సైతం తెలుగు హీరో పై బాగా కోప్పడిందట. ఇలా ఇంకోసారి చేయొద్దు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చిందట. జాన్వి కపూర్ తనదైన స్టైల్ లో సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న కూడా ఆమెకు అదృష్ట మాత్రం కలిసి రావడం లేదు . ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూ వస్తున్నాయి . చూడాలి మరి రాంచరణ్ అయినా జాన్వి కపూర్ కి హిట్ ఇస్తాడో..? లేదో..? మనందరికీ తెలిసిందే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించబోయే సినిమాలో జాన్వికపూర్ హీరోయిన్గా నటిస్తుంది..!