"హల్లో..ఎవరిది వాడు కడుక్కుంటేనే బెటర్ నయనతార మేడమ్"..!
ఈ విషయాన్ని స్వయంగా నయనతార బయటపెట్టింది . అంతేకాదు ఆయన పై దుమ్మెత్తి పోస్తూ పలు రకాల ఆరోపణలు కూడా చేసింది . ఇలాంటి క్రమంలోనే నయనతారకు పలువురు హీరోయిన్స్ సపోర్ట్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు కోలీవుడ్ నిర్మాత ఎస్ ఎస్ కుమరన్..నయనతారపై ఫైర్ అయ్యారు. " ధనుష్ ని అంటున్నారు మరి మీరు చేసింది ఏంటి..? నీ భర్త మంచోడు అనుకుంటున్నావా..? నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎల్ఐసి సినిమా టైటిల్‌ను మీరు వాడేసుకున్నారు. నా దగ్గరకు వచ్చి అడిగారు . నేను సున్నితంగా నో చెప్పాను. ఎందుకంటే నాకు కంటెంట్‌కు ఆ టైటిల్ చాలా ఇంపార్టెంట్"..
" మరి నేను నో చెప్పగా మీరు ఎంత మంది దగ్గర అడిగించారు. కానీ ఎవరు చెప్పిన వినకపోవడంతో .. మీరు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ నా టైటిల్‌ని మీరు వాడుకోలేదా..? ఆ టైటిల్ మీరు వాడుకోవడం వల్ల నా సినిమాపై ఎంత ప్రభావం చూపించిందో మీకు తెలుసా? నేను ఎంత మానసిక క్షోభను అనుభవించానో మీకు తెలుసా..? అంటూ ఓ రేంజ్ లో మండి పడిపోయారు. అయితే ఇప్పుడు దీనిపై నయనతార యాంటీ ఫ్యాన్స్ నయనతారను ఏకీపారిస్తున్నారు . ఒకరిని వేలెత్తి చూపించే ముందు నువ్వు నీ భర్త ముందు పద్ధతులు నేర్చుకోండి అంటూ ఘాటుగా స్పందిస్తుంటే.. మరి కొందరు మాత్రం ఎవరిది వాడు కడుక్కుంటే బెటర్ నయనతార అంటూ ట్రోల్ కూడా చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ధనుష్ - నయనతార ల మధ్య జరిగిన ఇష్యూ హీట్ పెంచేస్తుంది. ఈ వ్యవహారం ఎక్కడికి పోతుందో..? అంటూ సినీ పెద్దలు కూడా షాక్ అయిపోతున్నారు..!