ఇద్దరు హీరోయిన్లతోడైరెక్టర్ క్రిష్ ఎఫైర్.. రెండో భార్యతో ఇబ్బందులేనా..?

Pandrala Sravanthi
డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి  అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె వంటి డిఫరెంట్ మూవీస్ లను ఎంచుకొని  అద్భుతమైన హిట్లను అందుకున్నారు. ప్రస్తుతం అనుష్క ఘాటి అనే మూవీతో మన ముందుకు రాబోతున్నారు. అలా తన సినిమాల పరంగా ఎంతో ఫేమస్ అయినటువంటి క్రిష్ తన సొంత జీవితంలో మాత్రం కాస్త ఒడిదుడుకులు  ఎదుర్కొంటున్నారు. అలాంటి క్రిష్ ప్రేమ పెళ్లి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.. క్రిష్ తన కెరియర్ ఫామ్ లో ఉండగానే డాక్టర్ రమ్యను పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి తర్వాత కూడా క్రిష్ దంపతుల మధ్య కొన్ని మనస్పర్థలు ఏర్పడ్డాయట. దీకి ప్రధాన కారణం ఆ స్టార్ హీరోయిన్ అని తెలుస్తోంది. ఎంతో లవ్ చేసి రమ్యని పెళ్లి చేసుకున్న క్రిష్  ఆ తర్వాత హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తో  ప్రేమాయాణం నడిపారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

 ప్రగ్యా వల్లే క్రిష్ రమ్యకు విడాకులు ఇచ్చి అమెరికా వెళ్లి సెటిల్ అయిపోయిందని అక్కడ మరో పెళ్లి చేసుకుందని తెలుస్తోంది. మరి క్రిష్ ప్రగ్య మధ్య  ఏర్పడినటువంటి లవ్ స్టోరీ ఎలా సాగింది అనే వివరాలు చూద్దాం.. 2016లో డాక్టర్ రమ్యని పెళ్లి చేసుకున్నారు. వారి బంధం రెండేళ్లు కాకముందే విడాకులకు దారితీసింది. ఆ తర్వాత ఆయన ప్రగ్యాను పెళ్లి చేసుకుంటారని అనేక వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాలేదు.  అంతేకాకుండా అనుష్క శెట్టితో కూడా ప్రేమలో పడ్డారని అప్పట్లో వార్తలు వినిపించాయి. 

దీనిపై స్పందించిన వారు మా మధ్య స్నేహబంధం ఉంది కానీ ఇతర ఏ బంధం లేదని క్లారిటీ ఇచ్చారు.  ఇలా క్రిష్ మొదటి భార్యతో విడాకులకు కారణం ప్రగ్యా  జైస్వాల్, అనుష్క శెట్టి లతో స్నేహమే అని అప్పట్లో వార్తలు అనేకం వినిపించాయి. రీసెంట్ గా క్రిష్ ప్రీతి చల్లాను రెండో చేసుకున్నారు.. మరి రెండో భార్యతో అయినా జీవితాంతం కలిసి ఉంటారా.. లేక హీరోయిన్ల ఎఫైర్ ప్రభావం ఈయన రెండో పెళ్లి పై ఏమైనా పడుతుందా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: