"ఇంట్లో ప్రియురాలు విదేశాలల్లో ఇల్లాలు"..ఈ స్టార్ దర్శకుడు డబుల్ షిఫ్ట్ రొమాన్స్..!
తాజాగా సోషల్ మీడియాలో ఒక స్టార్ డైరెక్టర్ కి సంబంధించిన వార్త బాగా వైరల్ గా మారింది. జనరల్ గా ఎఫైర్స్ ఇల్లీగల్ ఎఫైర్స్ ఎక్కువగా బాలీవుడ్ వాళ్లే పెట్టుకుంటూ ఉంటారు అనే ఒక టాక్ ఎప్పటినుంచో ఇండస్ట్రీలో వినిపిస్తూ వస్తుంది . కానీ మన టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా బాగా డెవలప్ అయిపోయింది. బాగా అప్ గ్రేడ్ అవుతుంది. బాలీవుడ్ వాళ్ళు మాత్రమే అలా చేయగలరా..? నో మేము కూడా చేయగలమంటూ కొంతమంది దర్శకులు అలా చేస్తూ ప్రూవ్ చేస్తున్నారు. ఇటీవల బిగ్ డిజాస్టర్ అందుకున్న ఒక దర్శకుడు ఒక హీరోయిన్ తో బాగా డీప్ రిలేషన్షిప్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది .
అంతేకాదు అతగాడి భార్య డబ్బు సంపాదించడానికి విదేశాలలో కష్టపడుతూ ఉంటే ఈ దర్శకుడు మాత్రం ఆయన వర్క్ చేసిన హీరోయిన్ తో రాసుకుని పూసుకుని తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు అనే ప్రచారం బాగా ఊపందుకుంది. ఆ హీరోయిన్ గతంలో చాలా సినిమాలలో నటించింది. కానీ ఏవి కూడా ఆమెకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి . మరి ముఖ్యంగా ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఆమె గ్లామర్ ట్రీట్ కి కుర్రాళ్ళు మాత్రం ఫిదా అయిపోతారు .
దీంతో పెద్దగా అవకాశాలు రాకపోయినా కూడా అందాల ఆరబోతలతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది ఈ హీరోయిన్ అనే పేరు ఎప్పటినుంచో వినిపిస్తుంది. ఈ దర్శకుడుతో సహజీవనం పుణ్యమా అని ఈ మధ్యకాలంలోనే ఒక చిన్న సినిమాలో చిన్న పాత్ర కూడా చేసింది . అయితే దాని కారణంగా పెద్ద ఆమెకి ఏం ఒరగలేదు. ఈ ఏడాది ఏదో అలా అలా మూడు నాలుగు సినిమాల్లో నటించింది . ఈ ఏడాది ఎలాగోలా గడిచిపోయింది . వచ్చే ఏడాది అయినా ఈమెకు సినిమాలు ఉంటాయో..? లేదో..? లేక డైరెక్టర్ తో సహజీవనం చేస్తూనే టైంపాస్ చేస్తుందో అంటున్నారు జనాలు..!