ఛీ ఛీ..పైకి ఎంతో సైలెంట్ గా ఉండే నాగచైతన్యకు ఆ పాడు అలవాటు ఉందా..?

Thota Jaya Madhuri
నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  తాత పెద్ద స్టార్ హీరో తండ్రి ఓ బడా హీరో..ఇద్దరి అండదండలతో ఇండస్ట్రీలోకి వచ్చాడు . కానీ ఏం లాభం సరైన హిట్ కొట్టలేదు . "జోష్" అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా అడుగుపెట్టిన ఈ అక్కినేని నాగచైతన్య మొదటి హిట్ కొట్టడానికి చాలా టైం తీసుకున్నాడు. ఎలాగోలా మొదటి హిట్ అయితే కొట్టేశాడు. కానీ పాన్ ఇండియా లెవెల్లో స్టార్ స్టేటస్ మాత్రం దక్కించుకోలేకపోయాడు . మరి ముఖ్యంగా నాగచైతన్య లాంటి వయసు ఉన్న హీరోలు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకుని 100కోట్ల సినిమా అంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంటూ ఉంటే .


నాగచైతన్య మాత్రం ఇంకా సరైన హిట్ కొట్టడానికి కష్టపడుతున్నారు . అయితే తండేల్ సినిమాతో వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోతాడు నాగచైతన్య అంటూ చాలా మంది ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే నాగచైతన్య కు సంబంధించిన పలురకాల వార్తలు బాగా వైరల్ గా మారాయి. త్వరలోనే శోభిత ధూళిపాళ్లని పెళ్లి చేసుకోబోతున్న నాగచైతన్యకు ఒక పాడు అలవాటు ఉందట . ఆ కారణంగానే ఆయన దగ్గర స్నేహితులు అలాగే నాగార్జున భార్య అమల ఆయనను దూరం పెడుతూ ఉంటుందట.


మరీ ముఖ్యంగా నాగచైతన్య చాలా సైలెంట్ ..ఎంతలా సైలెంట్ అంటే తనను తిట్టినా కొట్టినా కూడా పెద్ద గా రియాక్ట్ అవ్వడు. కానీ తన మనసు హర్ట్ అయినప్పుడు బాగా మందు తాగేస్తాడట.  ఎవ్వరు లేని ప్రదేశంలో కూర్చుని మందు తాగేసి గట్టిగా అరిచేస్తూ తన బాధను ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారట . కొన్ని కొన్ని సార్లు తాగేసిన మూమెంట్లో ఎవరైనా ఫోన్ చేస్తే చిన్న - పెద్ద , అమ్మానాన్న అనే తేడా లేకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తాడట . చాలాసార్లు నాగార్జునను కూడా మందు మత్తులో బూతులు కూడా తిట్టాడట . ఆ తర్వాత అమలను కూడా ఓ రోజు అలాగే మందు లో తిట్టడంతో అప్పటినుంచి ఆమె నాగచైతన్యని దూరం పెట్టేస్తూ వచ్చిందట . చాలా మంచివాడుగా ఉండే నాగచైతన్యకు ఈ పాడు అలవాటు ఎలా ఎడిక్ట్ అయ్యాడో..? ఎలా అలవాటు చేసుకున్నాడో..? అంటూ అక్కినేని నాగచైతన్య ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: