పైకి ఎంతో చక్కగా నవ్వే జెనీలియాకు అలాంటి జబ్బు ఉందా..? క్యూర్ అయ్యే మెడిసిన్స్ కూడా లేవా..?
ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్న చేయకపోయినా కొందరి హీరోయిన్స్ ని మాత్రం బాగా లైక్ చేస్తూ ఉంటారు జనాలు . వాళ్లలో ఒకరే ఈ జెనీలియా. జెనీలియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చాలా చాలా మంచి యాక్టరెస్. తన బాడీకి సెట్ అయ్యే పాత్రలనే చూస్ చేసుకుంటూ చాలా చాలా పక్కాగా కెరియర్ ని ప్లాన్ చేసుకుంది. ఎంతలా అంటే కెరియర్ పిక్స్ లో ఉండగానే తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్నింది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. అయితే ఇప్పటికి సినిమాలల్లో అవకాశాలు వస్తున్నా ముందు ఫ్యామిలీ అని ..ఆ తర్వాత తన కెరియర్ అంటూ చెప్పుకొస్తుంది .
కాగా తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ లో పలు అవకాశాలు వచ్చిన రిజెక్ట్ చేసిన జెనీలియాకు ఓ జబ్బు ఉంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. జెనీలియా ఓ జబ్బు కారణంగా చాలా రోజుల నుంచి బాధపడుతుందట . ఆమెకి క్లైమేట్ చల్లగా ఉన్న క్లైమేట్ చేంజెస్ అయిన బాడీలో వెంటనే చేంజెస్ వస్తాయట. మరీ ముఖ్యంగా స్వీట్స్ అలాగే కూల్ డ్రింక్స్.. కూల్ వాటర్ ..కూల్ ఐటమ్స్ తీసుకున్న బాడీ మొత్తం రాషెస్ వచ్చేస్తాయట. ఆమెకు వెంటనే కళ్ళు కూడా మసక మసకగా కనిపిస్తూ వస్తాయట .
అందుకే జెనీలియా ఎప్పుడు కూడా వార్మ్ టెంపరేచర్ లో ఉన్న వాటర్ నే తీసుకుంటుందట . అంతేకాదు కూల్ క్లైమేట్ జోలికి అస్సలు వెళ్ళదట. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా కూడా తనకి తగిన జాగ్రత్తలు తీసుకుంటుందట . దీనికోసం ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్న సరే ఇప్పటికి దానికి క్యూర్ అనేదే లేదట. దీంతో జెనీలియా చాలా బాధపడుతుంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .చక్కగా ఉండే జెనీలియాకు ఇలాంటి జబ్బా..? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!