వామ్మో: పెళ్లిళ్లలో పర్ఫామెన్స్ చేయడానికి ఈ సెలబ్రెటీలు ఎంత పుచ్చుకుంటారో తెలుసా..?

Divya
సెలబ్రిటీలను తమకు ఇష్టమైన నటీనటులను సైతం దగ్గరగా చూడాలనీ చాలామంది అభిమానులు ఇష్టపడుతూ ఉంటారు. అయితే కొంత మంది సెలబ్రెటీలు పలువురు ప్రముఖ పెళ్లిలో సైతం డాన్సులతో నటనతో పర్ఫామెన్స్ తో తన క్రేజీని సైతం క్యాష్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. సౌత్ ఇండస్ట్రీలో అయితే అలాంటిదేమీ ఉండదు కానీ.. బాలీవుడ్ లో మాత్రం ఇప్పటికీ ఇదే తంతు నడుస్తూనే ఉంది. బాలీవుడ్ తారల వివాహాలకు హాజరు కావడం అతిథులుగా వెళ్లడం తమ మెరుపులతో అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉంటారు. అయితే వారు ఇలా వేదికను తమ గ్లామర్ తో మైమరిపించడానికి భారీగానే వసూలు చేస్తున్నట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి. మరి ఎవరెవరు ఎంతెంత తీసుకుంటారో చూద్దాం.

1). షారుఖ్ ఖాన్.. ప్రైవేట్ ఈవెంట్లకు సుమారుగా మూడు కోట్లకు పైగా తీసుకుంటున్నట్లు సమాచారం.

2). దీపికా పదుకొనే: స్పెషల్ డాన్స్ తో స్టేజి పైన కనిపిస్తే కోటి రూపాయలు.
3). కత్రినా కైఫ్:. తన ఎనర్జీతో ప్రైవేటు డాన్స్ చేస్తే ఏకంగా 3.5 కోట్ల రూపాయలు తీసుకుంటుందట.ఇమే అత్యధికంగా తీసుకుంటున్నట్లు సమాచారం

4).అక్షయ్ కుమార్: స్టేజ్ పైన కనిపిస్తే చాలు 2.5 కోట్ల రూపాయలు తీసుకుంటారట.
5). రణబీర్ కపూర్: ప్రైవేట్ ఈవెంట్లకు రెండు కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం.
6). ఆలియా భట్: ఈ అమ్మడు  స్టేజ్ పైన పెర్ఫార్మషన్స్ చేస్తే..1.5 కోట్లు తీసుకుంటుందట.
7). సల్మాన్ ఖాన్ ఏదైనా ప్రైవేటు పార్టీలు కానీ అతిథిగా గాని కనిపిస్తే రెండు కోట్ల రూపాయలు తీసుకుంటారట.
8). హృతిక్ రోషన్: తన డాన్స్ తో స్టేజ్ పైన అదరగొట్టేస్తే 2.5 కోట్లు తీసుకుంటారట.
రణవీర్ సింగ్, విక్కీ కౌశల్ తమ ఎనర్జీతో డాన్స్ వేసినట్లు అయితే ఒక్కొక్కరు కోటి రూపాయల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. రెమ్యూనరేషనే కాకుండా వీరికి చాలా ఖరీదైన బహుమతులు కూడా ఇస్తారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: