ఈ పాన్ ఇండియా హీరో "పెళ్లం పిచ్చోడు".. ఆమెను అడగకుండా అది కూడా చేయడా..?

Thota Jaya Madhuri
ఈ మధ్యకాలంలో ఇదొక బాగా ట్రెండ్ గా మారిపోతుంది . భార్య మాట విన్న.. భార్య చెప్పినట్లు ప్రవర్తించిన సరే .. ఆ మగాడిని పెళ్ళాం పిచ్చోడు అని పెళ్ళాం కొంగు చాటు మొగుడు అని రకరకాలుగా పిలిచేస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా ఏ అబ్బాయి అయినా సరే భార్య విలువ తెలిసి భార్యకు గౌరవం ఇచ్చేలా ప్రవర్తించిన .. భార్య చెప్పినట్లు నడుచుకున్న ..భార్య డెసిషన్ను యాక్సెప్ట్ చేసిన అలాగే కొంగుచాటు మొగుడు అంటూ పిలుస్తున్నారు . మరి కొంతమంది అసలు వాడు మాగాడేనా అంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు.


కాగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోకి కూడా అదే ట్యాగ్ వేసి మరో ట్రోల్ చేస్తున్నారు కొందరు పనిపాట లేని బ్యాచ్. ఇతను ఓ పెద్ద హీరో.  పెద్ద బడా ఫ్యామిలీకి సంబంధించిన హీరోనే. ఓ బడా ఫ్యామిలీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . అయితే ఆడవాళ్ళను ఫస్ట్ నుంచి బాగా స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తూ  గౌరవించే ఈ హీరో భార్యను చాలా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు . భార్య చెప్పింది ఫైనల్ డెసిషన్ అన్నట్లు ఉంటాడు. అయితే అది కొంతమంది జనాలకి విపరీతమైన బూతు అర్థంలా కనిపిస్తుంది .


అందుకే కొంతమంది జనాలు అతనిని పెళ్ళాం పిచ్చోడు అంటూ ట్యాగ్ చేసి ట్రోల్ చేస్తున్నారు . ఈ మధ్యకాలంలో ఆయన పేరు సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కి గురైంది . దాంతో మరొకసారి ఆయనకు సంబంధించిన ఈ వార్త ట్రెండ్ చేస్తున్నారు . అంతేకాదు ఈ హీరో తను తీసుకున్న రెమ్యూనరేషన్ ని కూడా ఏ బిజినెస్ లో పెట్టాలి అంటూ భార్య సలహాన్ని తీసుకుంటూ ఉంటారు.  ఆమె సలహా లేనిదే అసలు ఎక్కడికి వెళ్ళడు .. ఏ పని కూడా చేయడట . మరి ముఖ్యంగా ఫ్రెండ్ బర్త్డ పార్టీకి వెళ్ళాలన్నా కూడా భార్య పర్మిషన్ కచ్చితంగా ఉండాల్సిందేనట. ఫ్రెండ్ బర్త్డ డే పార్టీలో మందు తాగాలన్న కూడా ఆమె పర్మిషన్ ఉండాల్సిందే అట. ఒకందుకు ఇలా చేయడం మంచిదే . కానీ కొంతమందికి మాత్రమే ఇది ఓవర్ యాక్టింగ్ లా అనిపిస్తుంది . అందుకే ఈ పెద్ద బడాస్టార్ ను "పెళ్ళాం పిచ్చోడు" అంటూ ట్రోల్ చేస్తున్నారు . కొంతమంది మాత్రం గుడ్.." సమస్తమే తెలిసిన వాడు తనకి సమస్య వస్తే కచ్చితంగా భార్య సలహా అడుగుతాడు" అని .. నువ్వు అంత గొప్ప వాడివి అని పొగిడేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: