సంతూర్ మమ్మీని గుర్తుపట్టారా ? ప్రజెంట్ ట్రెండింగ్ ఆమె.. ఇంటర్నెట్ లోనే దడ పుట్టిస్తున్న హాట్ బ్యూటీ..!

Amruth kumar
చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది నటీమణులు హీరోయిన్గా సక్సెస్ సాధించాక కొందరు పలు యాడ్స్ లో నటించి మెప్పిస్తారు. అలానే చాలా మంది చిన్న చిన్న పాత్రలు , జూనియర్ ఆర్టిస్టులుగా నటించిన వారు కూడా యాడ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ కూడా చాలా మంది పలు కమర్షియల్ యాడ్స్ లో నటించి ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు అలాగే మంచి ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ కూడా యాడ్ లో నటించి ఆ తర్వాత సూపర్ క్రేజ్ తెచ్చుకొని .. ఇప్పుడు హీరోయిన్ గా మారి వ‌రుస‌ సినిమాల్లో ఆకట్టుకుంటుంది.

అలాగే ఆమె చిత్ర పరిశ్రమలో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ కమర్షియల్ యాడ్స్ లోనే ఎక్కువ క్రేజ్ తెచ్చి పెట్టిన యాడ్ సంతూర్.. ఇప్పటికీ కూడా ఈ యాడ్ ఎంతో ఫేమస్.. ఎవరైనా పెళ్లయిన అమ్మాయిలు అందంగా ఉంటే సంతూర్ మమ్మీ అని పిలుస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు సంతూర్ య‌డ్ లో నటించిన ఓ చిన్నది ఇప్పుడు క్రేజీ హీరోయిన్ ఆమె ఎవరో గుర్తుపట్టారా?  సంతూరు యాడ్లో  నటించిన ఆ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.. ఆమె మరి ఎవరో కాదు ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హాట్ బ్యూటీగా దూసుకుపోతున్న ఆమె ఎవరంటే యానిమల్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ తృప్తి దిమ్రి ..

య‌నిమల్ సినిమాలో బోల్డ్ సీన్లో రెచ్చిపోయినటించింది ఈ ముద్దుగుమ్మ య‌నిమల్ సినిమా తర్వాత తృప్తి క్రేజ్ మామూలుగా లేదు . అలాగే ఈ సినిమా తర్వాత వరుస‌ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. కెరీర్ బిగినింగ్‌లో తృప్తి దిమ్రి పలు యాడ్స్ లో నటించింది. అలాగే సంతూర్ యాడ్ లోనూ నటించింది తృప్తి దిమ్రి.  2017లో వ‌చ్చిన‌ కామెడీ మూవీ పోస్టర్ బాయ్స్ సినిమాతో తొలిసారిగా వెండి తెర‌కు ప‌రిచ‌యం అయింది తృప్తి దిమ్రి. లైలా మజ్ను సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఆతర్వాత వరుసగా బుల్బుల్ , కళ సినిమాల్లో చేసింది. యానిమల్ సినిమాలో నటించింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. అలాగే తన సినిమా అప్డేట్స్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: