స్టార్ హీరోయిన్ బికినీ .. దెబ్బకు స్టార్ డైరెక్టర్ పరార్..!
చిత్ర పరిశ్రమ లో హీరోయిన్ ల అందాల ఆరబోత చాలా కామన్ .. వారు ఎన్ని వయ్యారాలు అందాలు ఆరబోస్తే వారికి అధిక రెమ్యూనరేషన్ తో పాటు వరుస సినిమా అవకాశాలు వస్తాయని నమ్ముతారు . ఇక ప్రస్తుతంసిత్ర పరిశ్రమకు వస్తున్న హీరోయిన్లు ముఖ్యంగా ఇదే భావనతో వస్తున్నారు. గతంలో మన పాత తరం హీరోయిన్లు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రులు చేస్తూ తమ నటన తోనే ప్రేక్షకులను మెప్పించేవారు . స్కిన్ షో చేయకుండా తమ నటన తోనే సినిమాకు హైప్ తీసుకొచ్చేవారు. ప్రస్తుతం దర్శకులు, నిర్మాతలు మాత్రం హీరోయిన్లకు నటన కన్నా అందాలు ఆరబోస్తే చాలు అనే విధంగా సినిమాలో హీరోయిన్ పాత్ర ను డిజైన్ చేస్తున్నారు .
ఇక హీరోయిన్లు కూడా అలాంటి పాత్ర లే చేయడాని కి సై అంటున్నారు . సాయి పల్లవి, నివేదా థామస్ లాంటి కొందరు హీరోయిన్లు మాత్రం గ్లామర్ పాత్రల కు దూరంగా ఉంటూ నటన కు ప్రాధాన్య ఇచ్చే సినిమాలు చేస్తూ వస్తున్నారు . అయితే చిత్ర పరిశ్రమ లో ఓ స్టార్ హీరోయిన్ ఓ సినిమాలో ఓ పాట కోసం బికినీ ధరించాలి .. డైరెక్టర్ సీన్ చెప్పినప్పుడు ఆమె ఓకే చెప్పింది . షూటింగ్ మొదలు పెట్టారు అదే సమయంలో ఆ హీరోయిన్ డైరెక్టర్ కు ఊహించిన షాక్ ఇచ్చింది . ఆ సాంగ్లో ఆమె బికినీ వేసుకున్న అప్పటికీ డైరెక్టర్ చెప్పిన విధంగా కాకుండా తనకు నచ్చిన విధంగా చేసి . సినిమా ను డిజాస్టర్ అవ్వడానికి కారణమైంది . అలాగే ఆ సినిమా తర్వాత ఆ దర్శకుడు చిత్ర పరిశ్రమ నుంచి పరారయ్యాడని కూడా అంటారు . ఇలా ఒక్క బికినీ కారణంగా ఆ హీరోయిన్ ఆ డైరెక్టర్ ను చిత్ర పశ్రమ నుంచి వెళ్ళగొట్టింది .