ఏంటి..అఖిల్ కూడా అలా చేస్తున్నాడా..? నో డౌట్ అక్కినేని పరువు మరోసారి రోడ్డున పడటం ఖాయం..!

Thota Jaya Madhuri
ఓరి దేవుడోయ్ ..ఏంటి అక్కినేని అఖిల్ కూడా ఆఖరికి అలా చేయబోతున్నాడా? ఇది నిజంగానే ఫ్యాన్స్ కు ఊహించని షాక్ అంటూ జనాలు ఓ రేంజ్ లో ఆయనను ఆడేసుకుంటున్నారు . మొదలే అక్కినేని ఫ్యామిలీ అంటే ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు.  సోషల్ మీడియా వేదికగా వాళ్ళను ఎలా ట్రోలింగ్ కి గురి అయ్యేలా చేస్తున్నారో కూడా చూస్తున్నాం. అయితే ఇదే మూమెంట్లో అక్కినేని అఖిల్ కెరీర్ ని కూడా దెబ్బతీసే విధంగానే ట్రోలింగ్ జరుగుతుంది .


కాగా అఖిల్ అక్కినేని పై తాజాగా సర్కులేట్ అవుతున్నా ఓ న్యూస్ అక్కినేని ఫ్యాన్స్ ని హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తుంటే ..వాళ్లని మండించేలా కొందరు ఆకతాయిలు ట్రోల్ చేస్తున్నారు. అక్కినేని అఖిల్ సినిమాల పరంగా ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా కొట్టనే కొట్టలేదు.  చాలా సినిమాలలో నటించిన .."మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" తో మాతమే పర్లేదు అనే టాక్ తన ఖాతాలో వేసుకున్నారు . పూజ హెగ్డే కారణంగానే ఈ సినిమా హిట్ అయ్యింది  అంటూ అంతా అనుకున్నారు.  ఆ ముచ్చట కూడా అఖిల్ లేకుండా చేసేశారు.


నాగచైతన్య - నాగార్జున - అమల హెల్ప్ చేస్తున్న సరే తాను తీసుకున్న డెసిషన్ కి కట్టుబడి ఉన్న అఖిల్ తాజాగా మల్టీ స్టారర్ సినిమాలో నటించబోతున్నాడట . అది కూడా ఓ టైర్ 2 ఫ్లాప్ హీరోతో. అంతేకాదు ఈ సినిమా కోసం ఒక కొత్త దర్శకుడుని నమ్మి కాల్ షీట్స్ ఇచ్చారట . ఈ న్యూస్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో బాగా సర్కులేట్ అవుతుంది.  అసలకి హిట్లే లేక అల్లాడిపోతున్న అఖిల్ ఇప్పుడు ఇలాంటి రిస్క్ చేయడం అవసరమా అంటున్నారు జనాలు .


మరీ ముఖ్యంగా టైర్ 2 ఫ్లాప్  హీరోతో నువ్వు నటించి ఆ ఫ్లాప్ ని ఇంకా పెద్ద డిజాస్టర్ గా మార్చుకుంటావా..? అంటూ ఫైర్ అవుతున్నారు.  ఎందుకు అఖిల్ ఇలాంటి రిస్కులు చేస్తున్నావ్ అంటూ ఫ్యాన్స్ కూడా అసహనంగా కామెంట్స్ చేస్తున్నారు . ఇక అక్కినేని  హైటర్స్ అయితే ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: