అమ్మో..ఆ ఇద్దరు హీరోయిన్స్ అంటే బన్నీకి అంత భయమా..? స్టేజ్ పైనే ఓపెన్ గా చెప్పేసాడే..!
ఇదే మూమెంట్లో బన్నీకి సంబంధించిన కొన్ని విషయాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . . గతంలో ఈవెంట్లో స్టేజిపై మాట్లాడుతూ బన్నీ ఓపెన్ గానే హీరోయిన్ సాయి పల్లవి ని ఓ రేంజ్ లో పొగిడేశారు . . ఎంతలా అంటే "ఫిదా సినిమాలో వచ్చిండే సాంగ్ నేను 100 సార్లు పైగానే చూశాను అని . . ..ఆ సాంగ్ చూసినప్పుడల్లా నాకు మీ ఎనర్జీ లెవెల్స్ బాగా నచ్చాయి అని.. మీతో ఒకసారి డాన్స్ చేయాలి అనుకుంటున్నాను అని ఓపెన్ గానే చెప్పేసాడు".
అంతే కాదు "బద్రీనాథ్" మూవీ షూటింగ్ టైంలో కూడా ఇలాంటి కామెంట్స్ చేశాడట బన్ని. హీరోయిన్ తమన్నా తో ధీటుగా ఆయన స్టెప్స్ వేశాడు . కానీ ఆయన ఎనర్జీ లెవెల్స్ మాత్రం బాగా డ్రాప్ అయ్యాయట . తమన్న మాత్రం సింగిల్ టేక్ లోనే కష్టమైన స్టెప్స్ కూడా ఓకే చేసేసిందట . . కానీ అల్లు అర్జున్ - తమన్నా డాన్స్ స్పీడ్ ని తట్టుకోలేకపోయాడట .. అప్పుడు తమన్నాకి డ్యాన్స్ కి ఫిదా అయిపోయాడట . అలా డాన్స్ విషయంలో తమన్నా - సాయి పల్లవిని చూసి బన్నీ ఒకానొక మూమెంట్ లో భయపడ్డాడు అంటూ కొంతమంది ఆకతాయిలో ఆయనను ఆట పట్టిస్తూ వచ్చారు . అయితే బన్నీ మాత్రం వాటిని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు . టాలెంట్ ఉంటే ఎవరైనా సరే ఎంకరేజ్ చేసి అప్రిషియేట్ చేస్తాడు బన్ని. . అందుకే ఆయన అంత పెద్ద స్టైలిష్ స్టార్ అయ్యాడు. . ..!!