హద్దులు మీరిన సమంత...ప్రైవేట్‌ పార్ట్స్‌ వీడియో వైరల్‌ ?

Veldandi Saikiran
టాలీవుడ్ హీరోయిన్ సమంత రోజురోజుకు బరితెగిస్తుంది. అక్కినేని నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ విషయం బయటకు రావడంతో... అప్పటినుంచి సమంత కూడా.. తెగించి ముందుకు వెళ్తోంది. హాట్ హాట్ అందాలతో.. సమంత మెరుస్తోంది. ఇప్పటికే.. చాలా ఈవెంట్లో.. పుట్టి బట్టలు వేసుకొని రచ్చ రచ్చ చేస్తుంది సమంత. అయితే ఇలాంటి నేపథ్యంలోనే సమంతకు సంబంధించిన.. ఓ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

తాజాగా ఓ ఈవెంట్ కు వెళ్లిన హీరోయిన్.... అక్కడ పొట్టి డ్రెస్ వేసుకొని రచ్చ చేసింది. బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న సమంత.... ఆ ఈవెంట్ కు పాల్గొంది. ఈ సందర్భంగా తన అడ్రస్ జారిపోతే... పైకి లాగుతున్న వీడియో... బయటికి వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో సమంత పై విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. సమంత అడ్జస్ట్మెంట్ అదిరిపోయింది అంటూ హాట్ కామెంట్స్ పెడుతున్నారు.  ముఖ్యంగా శోభిత అలాగే అక్కినేని నాగచైతన్య... ఎంగేజ్మెంట్ కార్యక్రమం తెలిసిన తర్వాత ఇలా చేస్తోందని సమంతపై ఫైర్ అవుతున్నారు కొంతమంది.

ఈ అటు సిటాడెల్.. వెబ్ సిరీస్ లో కూడా సమంత హాట్ గా నటించినట్లు తెలుస్తోంది. లిప్ లాక్ కిసుక్కు కూడా.. ఒప్పుకుందట సమంత. అయితే ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత.... దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి సమంత గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా అక్కినేని నాగచైతన్య అలాగే సమంత.. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఏం మాయ చేసావే సినిమా సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. దాదాపు ఏడు సంవత్సరాల పాటు ప్రేమలో ఉండి.... ఆ తర్వాత వివాహం చేసుకున్నారు.  దాదాపు నాలుగు సంవత్సరాల పాటు కాపురం చేసి వీరిద్దరూ విడిపోయారు. అప్పటినుంచి సమంతా అలాగే అక్కినేని నాగచైతనే వేరువేరుగానే ఉంటున్నారు. కానీ అక్కినేని నాగచైతన్య మాత్రం ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: