చిరంజీవికే చుక్కలు చూపించిన సిల్క్ స్మిత .. దెబ్బకు ముగ్గురు హీరోయిన్స్ తో నటించాల్సి వచ్చిందిగా..
రాఘవేందర్రావు సినిమా అంటేనే హీరోయిన్లను ఎంతో అందంగా చూపిస్తారు .. అలాంటిది ఐటెం సాంగ్స్ విషయంలో కూడా అయినా ఎక్కడ రాజీ పడేవారు కాదు. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ని భారీగా తీయాలని ఆయన ప్లాన్ చేశారు. . సిల్క్ స్మితనే ఆయనను సెలెక్ట్ చేశారు.. భారీగానే రెమ్యూనిరేషన్ కూడా ఇచ్చారు.. అదనంగా మరో కొంత ఇచ్చారు చెన్నైలో వాహని స్టూడియోలో ఐదు లక్షల ఖర్చుతో భారీ సెట్ వేశారు. నాలుగు నెలలు ముందే సిల్క్ స్మితని తీసుకున్నారు షెడ్యూల్ ప్రకారం షూటింగ్ ప్రారంభించారు. ఇక షూటింగ్ కి వచ్చిన సిల్క్ స్మితని చూసి రాఘవేంద్రరావు షాక్ అయ్యారు.. అప్పుడే నిద్రలేచి వచ్చినట్లుగా ఆమె ఉంది.
హెయిర్ స్టైల్ చాలా చండాలంగా ఉంది హెయిర్ స్టైల్ మార్చుకోమన్నారు ... ఆమె ఆయన మాటలను పట్టించుకోలేదు రాఘవేంద్రరావుకి పిచ్చ కోపంపం తెప్పించింది. ఆమెతో వాదించలేక పాట షూట్‌ను ఆపేశారు. పొగ మంచులో కొంత షూట్ చేసారు. పొగ మంచును ఈ షాట్ కోసం స్ప్రెడ్ చేశారు సిల్క్ స్మిత ఫ్యాన్ వేసుకుని కూర్చోవడంతో పొగ మంచు పోయింది. ఇక ఆమెని తొలగించారు. అప్పటికి స్మితతో రెండు చరణాలు మాత్రమే చిత్రీకరించారు. పల్లవి ఇంకో చరణం ఉంటే జయమాలినితో అనురాధతో మిగిలినవి షూట్ చేశారు.. ఇలా ముగ్గురితో ఈ పాటని షూట్ చేస్తే బాగుంటుందని ఈ ముగ్గురితో పాటని షూట్ చేశారు.