స్టార్ క్రికెటర్ కు భార్య కావాల్సిన హీరోయిన్.. ఇప్పుడు ఎలాంటి పొజిషన్ లో ఉందో తెలుసా..?
తమన్నా ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో ఘాటు ప్రేమాయణం నడిపింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . వీళ్ళ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. మరీ ముఖ్యంగా వీళ్ళిద్దరి ప్రవర్తన చూసినప్పుడు జనాలు వీళ్ళ గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఖచ్చితంగా ఈ ఇద్దారు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ డిసైడ్ అయిపోయారు. వీళ్ళు కూడా అంతకుమించిన రేంజ్ లోనే పబ్లిక్ లో బిహేవ్ చేశారు.
అయితే సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ జంట బ్రేకప్ చెప్పేసుకున్నట్టు వార్తలు వినిపించాయి. తమన్నా ఎక్కడ కనిపించిన విరాట్ మాట్లాడేవాడే కాదు. అంతకుముందు జాన్ జిగిడిలా దూసుకుపోయిన ఈ ఇద్దరు ఆ తర్వాత ఉప్పు నిప్పులా చిటపటలాడుతూ వచ్చారు. దీంతో ఈ జంట విడిపోయింది అంటూ క్లారిటీ తెచ్చుకున్నారు అభిమానులు. అయితే విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ అనుష్క శర్మ ఏ రేంజ్ లో ఇప్పుడు స్టార్ స్టేటస్ సంపాదించుకుని అభిమానుల చేత శభాష్ అనిపించుకుంటుందో మనకు తెలుసు. అదేవిధంగా విరాట్ కోహ్లీ వదిలేసిన తమన్నా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ స్థాయిలో దున్నేస్తుందో మనం చూస్తున్నాం. టైమ్ అంటే ఇదే.. ఎప్పుడు ఎవరికి ఎలా మారుతుందో చెప్పలేం . దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే..!!