చిరంజీవి చరణ్ పెళ్లిని ఆ స్టార్ హీరో కూతురుతో చేయాలని అనుకున్నాడా..? అసలు నిజం ఇదే..?

Amruth kumar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా వరుస సినిమాల తో దూసుకుపోతున్నాడు . త్వరలోనే గేమ్ చేంజర్‌ సినిమా తో ప్రేక్షకుల ముందు కు రాబోతున్నాడు . అలాగే  బుచ్చిబాబు సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు . అయితే రామ్ చరణ్ సినిమాల‌ విషయాల గురించి అందరికీ తెలుసు .. ఇక ఆయన వ్యక్తిగత జీవితం విషయాని కొస్తే అపోలో ఎండి కూతురు ఉపాసన కామినేని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే .

కాగా గత సంవత్సర మే వీళ్ళకి ఒక పాప కూడా పుట్టిందింది .. అయితే  ఇదిలా ఉంటే రామ్ చరణ్ పెళ్లి నిజాని కి ముందుగా హీరో వెంకటేష్ కూతురు తో జరిపించాల ని చిరంజీవి భావించారట .. చిరు , వెంకటేష్ సినిమాల పరంగా ఎంతో స్నేహం గా ఉంటారు . అయితే వారి స్నేహాన్ని బంధుత్వంగా  మరిచిపోవాల ని ఇద్దరు అనుకున్నారట . ఈ క్రమంలో నే వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత ను రామ్ చరణ్ కి ఇచ్చి పెళ్లి జరిపించాల ని అనుకున్నారు . అయితే రామ్ చరణ్ అప్పటి కే ఉపాసనతో ప్రేమలో ఉన్న సంగతి తండ్రి చిరంజీవి కి చెప్పారట . దాంతో చిరంజీవి ఈ విషయాన్ని వెంకటేష్ కి చెప్ప‌గా పిల్లల ఇష్టాలను గౌరవించడం మన బాధ్యతని ఆయనన్నారట .

అంతే కాకుండా చిరంజీవి సైతం తన కుమారుడి నిర్ణయాన్ని గౌరవం ఇవ్వాలని భావించారట .. ఆ క్రమంలో నే రామ్ చరణ్ తాను ప్రేమించిన ఉపాసన ను పెళ్లి చేసుకున్నారు . ఇక వెంకటేష్ తన కూతురు ఆశ్రిత వివాహాన్ని హైద‌రాబాద్ రేస్ క్లబ్ ఛైర్మెన్ సురేందర్ రెడ్డి కుమారుడి తో జరిపించారు . ఇక ఆశ్రిత‌ సోషల్ మీడియాలో ఫుడ్ వ్లాగ్స్ చేయ‌డంతో పాటూ రెస్టారెంట్ వ్యాపారం కూడా చేస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: