షాక్: టాలీవుడ్ హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్..!
ప్రస్తుతం ఓవియా సంభవం, రాజా బీమా అనే రెండు తమిళ చిత్రాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా కొన్ని రోజులు నుంచి ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఒక ప్రైవేటు వీడియో లీక్ అయిందనే విధంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అంతేకాకుండా ఆ వీడియో వైరల్ గా మారడంతో అది ఒరిజినల్ వీడియోనా లేకపోతే డీప్ ఫేక్ వీడియోనా అని అభిమానులు సందేహాలను తెలియజేస్తున్నారు. అయితే తాజాగా లీక్ అయిన ఈ ప్రైవేట్ వీడియో పైన ఓవియా స్పందించడం జరిగింది.
తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని షేర్ చేయగా ఆ ఫోటో కింద పలువురు నెటిజెన్స్ లీకైన క్లిప్పుకు సంబంధించి ఫుల్ వీడియో కావాలని అడగగా.. ఈ విషయం పైన ఓవియా ఆ నెటిజన్ పైన ఫైర్ కాకుండా కూల్ గా నెక్స్ట్ టైం బ్రో అంటూ రిప్లై ఇచ్చేసింది.. అలాగే మరొక నెటిజన్ లీకైన ఈ 17 సెకండ్ల వీడియో మీదేనా మేడం అంటూ అడగగా.. ఓవియా ఎంజాయ్ అంటూ ఒక రిప్లై ఇవ్వడం జరిగింది. దీంతో సైతం ఈ వీడియోతో తమకు ఎలాంటి సంబంధం లేదేమో అన్నట్టుగా చెప్పేస్తోంది ఓబియా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ హీరోయిన్ కి సంబంధించి ప్రైవేట్ వీడియో మాత్రం తెగ హల్చల్ చేస్తోంది.