నిహారిక విడాకుల మేటర్ లో ఆ హీరోయిన్ హస్తం ఉందా..? బయటపడిన సంచలన మ్యాటర్..!

Thota Jaya Madhuri
నిహారిక .. మెగా డాటర్ . అంతేకాదు ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ కూడా . నిహారిక ట్రాన్స్ఫర్మేషన్ ఎంత హైలెట్ గా ఉందో మనందరికీ తెలిసిందే.  ఒకప్పుడు నిహారిక ని చూస్తే చాలా క్యూట్గా చిన్నపిల్లగా అనిపించేది . అదే ఇప్పుడు నిహారికను చూస్తుంటే చాలా పెద్దరికంగా ..మెచ్యూర్డ్ గార్ల్  గా బిహేవ్ చేస్తుంది . అంతేకాదు ఆమె ఇచ్చే ఆన్సర్స్ కూడా చాలా ఘాటుగా గూబ గుయ్యమనేలా ఉంటుంది . కాగా  నిహారిక - జొన్నలగడ్డ చైతన్యతో పెళ్లి చేసుకొని ..వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే .


అయితే కొంతమంది నిహారిక బిహేవియర్ నచ్చకే జొన్నలగడ్డ చైతన్య విడాకులు ఇచ్చేశాడు అంటూ కూడా మాట్లాడుకున్నారు . నిజా నిజాలు ఆ దేవుడికే తెలియాలి . అసలు వాళ్ళ మధ్య ఏం జరిగింది ..? అనేది వాళ్ళు బయటపెట్టాలి . అంతవరకు ఆ విషయం ఎవరికీ తెలియదు. ఈలోపు జనాలు ఊహించుకునేవన్నీ ఊహించుకుంటూ ఉంటారు . అయితే నిహారిక విడాకుల మ్యాటర్ లో స్టార్ హీరోయిన్ హస్తం ఉంది అన్న మ్యాటర్ ఇప్పుడు సంచలనంగా మారింది . నిజానికి నిహారిక విడాకులు తీసుకోవాలి అని అనుకోనే లేదట .


కానీ అప్పటికే విడాకులు తీసుకున్న హీరోయిన్ సమంతను చూసి ఆమె స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిందట . ఒక ఉమెన్ ఎందుకు అణిగి మణిగి ఉండాలి..? తనకు ఇష్టం లేనప్పుడు ఎందుకు ఒక వ్యక్తి దగ్గర ఉండాలి..? అన్న కంక్లూషన్ కి వచ్చి హీరోయిన్ సమంతని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నాగచైతన్యకు సమంత ఎలా అయితే విడాకులు ఇచ్చేసిందో .. అదేవిధంగా జొన్నలగడ్డ చైతన్యకు నిహారిక విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యి విడాకులకు అప్లై చేసిందట .


మొదట నాగబాబు, మెగా ఫ్యామిలీ ఆమె నిర్ణయాని వ్యతిరేకించిన ఆ తర్వాత నిహారిక ఆనందమే ఇంపార్టెంట్ అంటూ సర్దుకుపోయారట.  అలా సమంతకు తెలియకుండానే నిహారిక విడాకుల మేటర్ లో కీలకపాత్ర పోషించింది . ఒక మాట అయితే నిజం విడాకులు తీసుకున్న తర్వాత సమంత అలాగే జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక చాలా చాలా హ్యాపీగా ఉన్నారు . ఆ విషయాన్ని వాళ్ళ బిహేవియర్ బట్టి చెప్పేసేయొచ్చు అంటున్నారు ఫ్యాన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: