కూతురిని మోసం చేసిన స్టార్ హీరో..అవకాశాలు లేకుండా కెరియర్ ని నాశనం చేసిన కమల్ హాసన్..!

Thota Jaya Madhuri
ఏ తండ్రి కైనా సరే తన కూతురే ప్రపంచం . అది అందరికీ తెలుసు . కూతురుని బాగా బాగా గారాబంగా చూసుకుంటూ పెంచుకుంటూ ఉంటారు . అలాంటి కూతురుని ఎవరో వేరే వ్యక్తి వచ్చి చీట్ చేస్తే ..ఆ కూతురు ఆ  విషయాన్ని జీర్ణించుకోలేక డిప్రెషన్ కి గురై అనారోగ్య పాలైతే..ఆ తండ్రి కడుపు మండిపోతాది. అదే విషయాని ఆ కూతురు తండ్రి వద్దకు వచ్చి మొరపెట్టుకుంటే ఆ బాధ వర్ణాతీతం. అయితే అలాంటి బాధను అనుభవించాడు మల్టీ టాలెంటెడ్ హీరో లోక నాయకుడిగా పాపులారిటీ సంపాదించుకున్న కమల్ హాసన్ .


కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎటువంటి క్యారెక్టర్ లోనైనా సరే లీనమైపోయినట్టు నటిస్తాడు.  ఆ పాత్ర ఆయన కోసమే పుట్టిందేమో అన్నట్లు జీవించేస్తాడు.  అలాంటి టాలెంటెడ్ హీరో . ఆయన కూతురు శృతిహాసన్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తండ్రి పెద్ద హీరో అయిన ఆయన బ్యాక్ గ్రౌండ్ పెద్దగా ఉపయోగించుకోలేదు.  ఎన్నో  ఫ్లాప్స్ అందుకొని గబ్బర్ సింగ్ తో ఫస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకున్నింది.


అంతేకాదు శృతిహాసన్ చాలా చాలా నాటి .టూ  యాక్టివ్ కూడా.  ఆమె బాయ్ ఫ్రెండ్ లిస్టులో బడాబడా స్టార్స్ కూడా ఉన్నారు. అయితే శృతిహాసన్ ను  ప్రేమ పేరుతో ఒక స్టార్ హీరో మోసం చేయడంతో ఆమె ఆ బాధను తట్టుకోలేకపోయింది.  కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా కూడా ఉండిపోయింది . అయితే అదే మూమెంట్లో కూతుర్ని బాధపెట్టిన ఆ హీరో కెరియర్ ని ఢమాల్ అంటూ పాతాళానికి పడిపోయేలా చేసాడు కమలహాసన్. ఆయన పలుకుబడితో ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఆ హీరోకి అవకాశాలు రాకుండా తొక్కేశారు . టాలీవుడ్ -కోలీవుడ్-బాలీవుడ్ లో ఆయనకు ఒక్కటంటే ఒక్క అవకాశం రాకుండా డౌన్ ఫాల్ అయ్యేలా చేశాడు. ప్రెసెంట్ మళ్లీ ఆ హీరో అవకాశాల కోసం ట్రై చేస్తూ హీరోగా నిలదొక్కుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: