శృతి హాసన్‌ న్యూడ్‌ వీడియో వైరల్‌ ?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. చాలామంది హీరోయిన్లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో పాతుకు పోతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ హీరోయిన్ లందరూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే. అసలు తెలుగు వారికి పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పవచ్చు. అయితే అచ్చం అలాగే శృతిహాసన్ కూడా కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయింది. ఈ బ్యూటీ కి కోలీవుడ్ ఇండస్ట్రీలో కంటే తెలుగు ఇండస్ట్రీలోనే ఎక్కువ హిట్స్ ఉన్నాయి.

కమల్ హాసన్ కూతురుగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి శృతిహాసన్ అడుగు పెట్టడం జరిగింది. మొదట్లో పెద్దగా రాణించకపోయిన ఆ తర్వాత పికప్ అందుకుంది. టాలీవుడ్ కెరీర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా శృతిహాసన్ వేసుకోవడం జరిగింది.  కానీ మంచి మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుని కెరీర్ను సక్సెస్ రూట్లోకి తెచ్చుకోగలిగింది శృతిహాసన్. అలాంటి హీరోయిన్ శృతిహాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరి సరసన శృతిహాసన్ చేయడం జరిగింది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో... హీరోయిన్గా మెరిసింది శృతిహాసన్. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో ఆమె కెరీర్ మొత్తం మారిపోయింది. అనంతరం క్రాక్, బాలయ్య అటు చిరంజీవి సినిమాలలో కూడా అన్నటించగలిగింది. సలార్ సినిమాలో కూడా నటించి సక్సెస్ అందుకుంది. ఇంకా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసేందుకు యాక్టివ్ గా ఉంది.

ప్రస్తుతం అడవి శేషు హీరోగా చేస్తున్న డెకాయిట్ సినిమాలో ఈ బ్యూటీ కి ఛాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా తాజాగా హీరోయిన్స్ శృతిహాసన్ కి సంబంధించిన న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ క్రెడిట్ ఉమర్ సందు... హీరోయిన్ శృతిహాసన్ కు సంబంధించిన న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి...  ఆమె న్యూడ్ వీడియో వైరల్ అయిందని రాసుకొచ్చాడు.  వాస్తవంగా శృతిహాసన్ సినిమాలో... ఒక సన్నివేశానికి సంబంధించిన ఫోటోను తీసి... ఉమెరు సందు ఈ రచ్చ చేశాడు.  దీంతో అతనిపై హీరోయిన్ శృతిహాసన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: