కొంటె చూపులతో కుర్రకారు గుండెకు గాలం వేస్తున్న జాన్వి.. ఆ అందాలతో మరింత హిట్ పెంచిందిగా..?

frame కొంటె చూపులతో కుర్రకారు గుండెకు గాలం వేస్తున్న జాన్వి.. ఆ అందాలతో మరింత హిట్ పెంచిందిగా..?

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె శ్రీదేవి , బోని కపూర్ ల వారసురాలిగా హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత జాన్వీ కి వరుస పెట్టి సినిమాలలో అవకాశాలు దక్కడం మొదలు అయింది. ఇకపోతే ఈమె తన సినిమాలలో తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రావడంతో ఈ బ్యూటీ కి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. కాకపోతే అదిరిపోయే రేంజ్ కమర్షియల్ విజయాలు మాత్రం ఈమెకు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు.
 

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ లో హీరోయిన్గా నటించింది. సెప్టెంబర్ 27 వ తేదీన భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో జాన్వి కి కమర్షియల్ విజయం దక్కింది. ఇక దేవర పార్ట్ 2 మూవీ లో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాలో కూడా జాన్వి హీరోయిన్గా కనిపించబోతుంది. ఇకపోతే జాన్వీ సినిమాల్లో తన అందాలను ఏ స్థాయిలో ఆరబోస్తుందో సోషల్ మీడియాలో అంతకు మించిన స్థాయిలోనే ఈ బ్యూటీ అందాలను ఓలకబోస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: