బిగుతైన డ్రెస్‌లో తమన్నా సెక్సీ పోజులు.. చూస్తే తట్టుకోవడం కష్టమే..?

Suma Kallamadi
పాలతో తయారు చేసినట్లుగా చాలా తెల్లగా, అందంగా కనిపించే తమన్నా ఇప్పటికీ చాలా అందంగానే కనిపిస్తుంది. ఈ తార చాలా కాలంగా సినిమాల్లో నటిస్తోంది. అయినా ఈ ముద్దుగుమ్మ అందం తరగలేదు సరి కదా పెరిగింది. ఈ పంచదార బొమ్మ 2006లో "శ్రీ" సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది. అప్పుడు ఎంత అందంగా కనిపించిందో అంత కంటే ఇప్పుడు ఇంకా అందంగా కనిపిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. తమన్నా సోషల్ మీడియాలో తన ఫోటోలు తరచుగా షేర్ చేస్తుంది. అలా పెట్టడం వల్ల ఆమెకు ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తున్నారని, దీని వల్ల ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని కొందరు అంటున్నారు. ఈ మధ్యకాలంలో ఆమె గ్లామర్ షో మరింత పెంచేసింది.
తమన్నా 'బాహుబలి' సినిమాలో నటించి వరల్డ్ వైడ్  గా ఫేమస్ అయింది. కానీ ఆ సినిమా తర్వాత కొంతకాలం వరకు ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయి. అయినా కూడా ఆమె కెరీర్ ముగిసి పోలేదు. తర్వాత 'స్త్రీ 2', 'వేద' లాంటి సినిమాల్లో చిన్న పాత్రలు చేసి మళ్లీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలలో ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోయారు. ఈ సెక్సీ బ్యూటీ నటన కూడా చాలా బాగుందని ప్రశంసించారు. ఈ రోజుల్లో ఈ మిల్కీ బ్యూటీ  సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. ఆమె ఫోటోలు చూసి ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆమె ఇప్పటికీ చాలా అందంగా ఉంది. ఆ అందాలన్నీ బాగా షో చేస్తోంది.
ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇరవై ఏళ్లవుతున్నా, నలభై ఏళ్ల వయసుకు చేరువ అయినా తమన్నా అందం అలాగే ఉంది! యంగ్ హీరోయిన్ల కంటే మరింత హాట్ అండ్ క్యూట్ గా కనిపిస్తోంది. స్టార్ హీరోలు కూడా ఆమెతో కలిసి నటించాలని తాపత్రయపడుతున్నారు. అందుకే తమన్నా బిజీగానే ఉంటుంది. ఇటీవల కాలంలో తెలుగు కన్నా ఇతర భాషా చిత్రాలలో ఎక్కువగా కనిపిస్తోంది. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా, ఇతర ముఖ్య పాత్రల్లోనూ, ఐటెం సాంగ్స్ లోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా, ఆమె అందమైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోల్లో ఆమె టైట్ డ్రెస్ ధరించి తన హాట్ బాడీ మొత్తం చూపించేసింది. సెక్సీ పోజుల్లో ఆమె గ్లామరస్‌ బాడీ చూసి ఫ్యాన్స్ ఏ మాత్రం తట్టుకోలేకపోతున్నారు. చాలా మంది ఆమె అందాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్‌లో 10-15 ఏళ్లు హీరోయిన్‌గా కొనసాగడమే కష్టం. అలాంటిది తమన్నా 20 ఏళ్లుగా బ్రేక్ లేకుండా రాణిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: