రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలెక్షన్లను చేసిన టాప్ 10 మూవీస్ ఏవో తెలుసుకుందాం.
రామ్ చరణ్ ,
జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్
మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన రెండవ రోజు 31.63 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది.
ప్రభాస్ హీరోగా
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్
మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 21.23 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది.
ప్రభాస్ హీరోగా
దిశా పటాని హీరోయిన్గా
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన
కల్కి 2898 AD
సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల ఆయన రెండవ రోజు 20 కోట్ల షేర్ కలక్షన్లను చేసి మూడవ స్థానంలో నిలిచింది.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా
జాన్వి కపూర్ హీరోయిన్గా
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర మొదటి భాగం విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 17.92 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి నాలుగువ స్థానంలో నిలిచింది.
ప్రభాస్ హీరోగా
కృతి సనన్ హీరోయిన్గా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన
ఆది పురుష్
మూవీ విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 15.04 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఐదవ స్థానంలో నిలిచింది.
ప్రభాస్ హీరోగా
అనుష్క ,
తమన్నా హీరోయిన్లుగా
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన
బాహుబలి 2
సినిమా విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.80 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఆరవ స్థానంలో నిలిచింది. పుష్ప పార్ట్ 2
మూవీ 13.70 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఏడవ స్థానంలో నిలిచింది.
కేజీఎఫ్ చాప్టర్ 2 13.37 కోట్ల కలెక్షన్ తో 8 వ స్థానంలో నిలిచింది. భీమ్లా
నాయక్ మూవీ 13.14 కోట్ల కలెక్షన్లతో 9 వ స్థానంలోనూ , రాధే
శ్యామ్ మూవీ 12.34 కోట్ల కలెక్షన్లతో పదవ స్థానంలోనూ నిలిచాయి.