బిగ్ బాస్ హోస్టుతో హీరోయిన్ రాసలీలలు.. ఫామ్ హౌస్ లో పడుకొని ..?

frame బిగ్ బాస్ హోస్టుతో హీరోయిన్ రాసలీలలు.. ఫామ్ హౌస్ లో పడుకొని ..?

Pandrala Sravanthi
ఏంటి బిగ్ బాస్ హోస్ట్ తో హీరోయిన్ ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేసిందా.. వింటుంటేనే చాలా కంపరంగా ఉంది అంటున్నారు బిగ్ బాస్ హోస్ట్ అభిమానులు.మరి ఇంతకీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ లో ఎంత నిజముంది..బిగ్ బాస్ హోస్ట్ ఎవరు..హీరోయిన్ ఎవరు అనే అన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..సోషల్ మీడియా లో వైరలవుతున్న బిగ్ బాస్ హోస్ట్ అంటే ఎవరో కాదు హిందీ బిగ్ బాస్ హోస్ట్ గా చక్రం తిప్పుతున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. ఆయన హిందీలో జరిగే బిగ్బాస్ షో కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు.అయితే ఈయనపై తాజాగా ఒక సంచలన ఆరోపణ చేశారు. హీరోయిన్ మన్నారా చోప్రా తో,సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేశారంటూ సంచలన ఆరోపణ చేశారు ఉమైర్ సందు. 

తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో సల్మాన్ ఖాన్ హీరోయిన్ మన్నారా చోప్రా ఇద్దరినీ టార్గెట్ చేస్తూ షాకింగ్ పోస్ట్ పెట్టారు. బిగ్ బాస్ లోకి వెళ్లిన హీరోయిన్ మన్నారా చోప్రా సల్మాన్ ఖాన్ తో ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. బిగ్ బాస్ షో కి వెళ్ళక ముందు మన్నారా చోప్రా సల్మాన్ ఖాన్ తో ఆయన ఫామ్ హౌస్ లో పడుకుంది అంటూ ఆయన పెట్టిన పోస్ట్ నెట్టింట దుమారం సృష్టిస్తోంది. అయితే హిందీ బిగ్ బాస్ 17 లో హీరోయిన్ మన్నారా చోప్రా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఫైనల్ వరకు వచ్చింది.

 ఇక మన్నారా చోప్రా కేవలం బాలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా తిరగబడిరా సామి, సీత, రోగ్, జక్కన్న,తిక్క వంటి సినిమాల్లో నటించింది.అయితే అలాంటి ఈ హీరోయిన్ ని సల్మాన్ ఖాన్ తో జత చేస్తూ ఉమైర్ సందు పెట్టిన పోస్ట్ నెట్టింట్లో దుమారం సృష్టించడంతో సల్మాన్ అభిమానులు ఉమైర్ సందు పై కోపంతో ఊగిపోతున్నారు. సోషల్ మీడియాలో హైలెట్ అవ్వడం కోసమే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అభిమానులు మండిపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: