10 రోజుల
బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 12.43 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 3.30 కోట్లు , ఉత్తరాంధ్రలో 3.32 కోట్లు , ఈస్ట్ లో 1.76 కోట్లు , వెస్ట్ లో 1.16 కోట్లు , గుంటూరులో 1.60 కోట్లు ,
కృష్ణ లో 1.59 కోట్లు , నెల్లూరు లో 1.04 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా 10 రోజుల్లో ఈ
మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 26.20 కోట్ల షేర్ , 43.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ
మూవీ కి 10 రోజుల్లో కర్ణాటక , తమిళనాడు మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 6.50 కోట్ల కలెక్షన్లు రాగా , ఓవర్సీస్ లో 11.60 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా 10 రోజులకు గాను ఈ
మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 44.30 కోట్ల షేర్ , 81.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ
మూవీ 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో
బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ
మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్మన్ కంప్లీట్ చేసుకుని 2.30 కోట్ల లాభాలను అందుకుంది.