మాస్ మహారాజా
రవితేజ ,
శ్రీ లీల కాంబినేషన్లో కొంత కాలం క్రితం ధమాకా అనే పక్కా
మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్
మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో
శ్రీ లీల తన డ్యాన్స్ తో , అందాలతో ప్రేక్షకులను కట్టు పడేసింది.
రవితేజ ఈ
మూవీ తర్వాత పలు సినిమాలలో హీరోగా నటించిన ఆయనకు ఈ
మూవీ తర్వాత ఏ
మూవీ తో కూడా మంచి విజయం దక్కలేదు. ఆఖరుగా
రవితేజ "మిస్టర్ బచ్చన్" అనే
మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన థియేటర్లలో విడుదల అయిన ఈ
సినిమా కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర
రవితేజ కు నిరాశనే మిగిల్చింది. ధమాకా
మూవీ తర్వాత
శ్రీ లీలా కూడా వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది. ఈ
బ్యూటీ ధమాకా
సినిమా తర్వాత హీరోయిన్గా నటించిన ఏ
సినిమా కూడా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఈమె ధమాకా
సినిమా తర్వాత
బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్
కేసరి సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ
మూవీ మాత్రం మంచి విజయాన్ని అందుకుంది.
ధమాకా
సినిమా తర్వాత
శ్రీ లీల హీరోయిన్గా నటించిన ఏ
మూవీ కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకోలేదు. ఇక ప్రస్తుతం
రవితేజ హీరోగా
శ్రీ లీల హీరోయిన్గా ఓ
మూవీ రూపొందుతుంది. భాను భోగవరకు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ
మూవీ కి టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో "RT 75" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ
మూవీ షూటింగ్ ను తరకెక్కిస్తున్నారు. ఈ
మూవీ పైనే
రవితేజ , శ్రీ లీలా కెరియర్లకు ఎంతో కీలకంగా మారింది. మరి ఈ మూవీతో వీరిద్దరికీ మంచి విజయం దక్కుతుందేమో చూడాలి.