చైతుతో ఎంగేజ్మెంట్కు ముందే శోభితకు అటువంటి కండిషన్ పెట్టిన నాగ్ మామ.. మంచి తెలివైనోడే గా..!

frame చైతుతో ఎంగేజ్మెంట్కు ముందే శోభితకు అటువంటి కండిషన్ పెట్టిన నాగ్ మామ.. మంచి తెలివైనోడే గా..!

lakhmi saranya
ఇండస్ట్రీలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఊహించని విధంగా అక్కినేని హీరో నాగచైతన్య తో ఎంగేజ్మెంట్ చేసుకొని బిగ్ షాక్ ఇచ్చింది హీరోయిన్ శోభిత . ఆగస్టు 8వ తేదీన ఇరు కుటుంబాల సమీక్షంలో నాగచైతన్య అండ్ శోభితల నిర్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది . సింపుల్ లుక్ లో ఆకట్టుకున్న వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి . ఫోటోలతో పాటు అక్కినేని ఇంటి కోడలిగా వెళ్తున్న శోభిత గురించి కూడా పలు విషయాలు ఆరా తీస్తున్నారు ప్రేక్షకులు.

ఈ భామ ఎక్కడ చదువుకుంది తల్లిదండ్రులు ఏం చేస్తారు సినీ ఇండస్ట్రీకి రాకముందు శోభిత ఏం వర్క్ చేసేది అనే ఎన్నో విషయాలను కనుక్కుంటున్నారు. ఇక ఈ క్రమంలో మరో సంచలన వార్త వైరల్ అవుతుంది. అయితే ఇప్పటికే నాగచైతన్య అండ్ సమంత పెళ్లి విషయంలో తప్పు జరిగింది. కారణమేంటో తెలియనప్పటికీ విడాకులు తీసుకున్నారు. కాగా మరోసారి ఈ తప్పు రిపీట్ కాకుండా ఉండాలని నాగార్జున రాబోయే కోడలు శోభితకు ఓ కండిషన్ పెట్టాడట. సమంత చైతన్య పెళ్లికి ముందు అక్కినేని ఫ్యామిలీ సమంతకు ఎటువంటి నిబంధనలు విధించలేదట.

దీంతో వెబ్ సిరీస్ లలో కాస్త బోలెడుగా నటించడంతో నాగచైతన్యకు సమంతకు మధ్య గొడవలు వచ్చాయని టాక్ వినిపిస్తుంది. శోభిత కూడా బోర్డ్ షోస్ చేస్తుంది కాబట్టి ఫ్యూచర్లో ఒకవేళ గ్లామర్ పాత్రలో నటించాల్సి వస్తే మాత్రం ఫస్ట్ చైతుతో పక్క ఆ విషయం గురించి చర్చించాలంటూ నాగార్జున కండిషన్ పెట్టాడట. ఇదే విషయాన్ని నాగచైతన్యకు కూడా చెప్పాడట. ఏదైనా మూవీకి కమిట్మెంట్ ఇచ్చేముందు ఒకరికొకరు చర్చించుకోవాలని చెప్పారట. అనంతరమే ఆ ప్రాజెక్టుకు ఒకే చెప్పాలని అన్నారట. ఇవన్నీ ఇద్దరూ ఆలోచించుకున్నాకే పెళ్ళికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: