నాగచైతన్య కంటే ముందే అతడితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన శోభిత..?
నిశ్చితార్థం తోనే వారి రిలేషన్షిప్ అనేది పూర్తిగా బయటపడింది. చైతూ, శోభిత నాగార్జున ఇంట్లో చాలా దగ్గరి బంధువులు, స్నేహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే నాగచైతన్యకి ఇది రెండో పెళ్లి. శోభితకు మాత్రం ఫస్ట్ మ్యారేజ్. కానీ ఆమె ఇంతకుముందు ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించింది తర్వాత వారిద్దరూ బ్రేకప్ అయ్యారు. ఆమె లవ్ చేసిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందాం.
శోభిత మోడల్ కెరీర్ స్టార్ట్ చేసి ఆపై సినిమాల్లో హీరోయిన్గా నటించిన ప్రారంభించింది. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేసేది. అయితే మోడలింగ్ చేసే సమయంలోనే ఆమెకు ప్రణవ్ మిశ్రా అనే ఓ ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ పరిచయం అయ్యాడు. అతను లగ్జరీ బ్రాండ్ హ్యూమన్ను కోపౌండ్ కూడా చేశాడు. ఫ్యాషన్లో షోలో వీరిద్దరూ కలుసుకున్నారు ఆ తర్వాత ప్రేమించుకున్నారు. చాలాకాలం పేకల్లోతు ఓ ప్రేమలో మునిగితేలారు. తర్వాత ఏ విషయంలో మనస్పర్ధలు వచ్చాయో తెలియదు కానీ విడిపోయారు. అప్పట్లో వీరి బ్రేకప్ బాలీవుడ్ మీడియాలో పెద్ద సంచలనం అయ్యింది.