ఎట్టకేలకు ఓటీటీలోకి వస్తున్న శర్వానంద్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

frame ఎట్టకేలకు ఓటీటీలోకి వస్తున్న శర్వానంద్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

lakhmi saranya
శర్వానంద్ హీరోగా నటించిన మనమే మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన రెండు నెలల అనంతరం ఓటిటిలోకి రాబోతుంది . రొమాంటిక్ కామెడీ డ్రామా గారు పొందిన ఈ మూవీని శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ వహించాడు . కృతి శృతి హీరోయిన్గా నటించింది . జూన్ ఏడవ తారీఖున ఈ సినిమా థియేటర్ల ద్వారా తెలుగు ఆడియన్స్ ముందుకి వచ్చింది . కదా రొటీన్ ద ఉండడంతో ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది . ఇక టాక్లో సందేహం ఉన్నప్పటికీ కమర్షియల్ హిట్గా ఈ మూవీ నిలిచింది .

15 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ 22 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది . మనమే సినిమా ఎట్టకేలువుకు ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం . ఈ రొమాంటిక్ కామెడీ మూవీస్ ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది . ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 16 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది . స్పెషల్ అనౌన్స్మెంట్ తో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటి ఆడియన్స్ కు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం .

థియేటర్లలో మంచి టాక్ తో దూసుకుపోయిన ఈ సినిమా ఓటీడీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో వేచి చూడాలి . చాలాకాలం అనంతరం  పృథ్వి శెట్టి మరోసారి బిగ్ స్క్రీన్ పై కనిపించింది . దీంతో ఈ మూవీ పై భారీ హైప్స్ తో ప్రేక్షకులు ముందుకి వచ్చారు . ఈ హైబ్స్ ని కూడా అందుకున్నారు . మరి ఓటీటీలో కూడా తమ సినిమాని ఎంతవరకు నెట్టుకెళ్తారో చూడాలి . ఉపన సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కృతి శెట్టి అనంతరం అనేక సినిమాలతో సూపర్ హిట్ అందుకుంది . ఆ తర్వాత అదృష్టం కలిసి రాకపోవడంతో కొంతకాలం గ్యాప్ ఇచ్చి .. తాజాగా మనమే మూవీ తో రియంట్రి ఇచ్చింది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: