తెలుగు ప్రేక్షకులకు ఈవారం "ఓటిటి" లో ఫుల్ కంటెంట్.. ఏకంగా అన్ని సినిమాలు..?
ఇండియన్ 2 : కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూలై 12 వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. కాకపోతే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా తాజాగా నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం మలయాళ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఫిర్ ఆయ్ హసన్ దిల్రుబా : తాప్సి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా తాజాగా నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది .ఈ సినిమా ప్రస్తుతం హిందీ , తెలుగు , తమిళ్ , ఇంగ్లీష్ భాషలలో నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
చందు ఛాంపియన్ : ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
బర్త్ మార్క్ : ఈ మూవీ ఆహ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ది బర్త్ డే బాయ్ : ఈ మూవీ ఆహ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
డి బ్లాక్ : ఈ మూవీ ఈటీవీ విన్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
డెరిక్ అబ్రహం : ఈ మూవీ ఆహ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇలా ఈ వారం ఈ సినిమాలు తెలుగు భాషలో ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి.