రవితేజ " మిస్టర్ బచ్చన్ " మూవీ కోసం రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్..!
అంతేకాకుండా హీరో హీరోయిన్ మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ వల్ల విమర్శలు కూడా ఎదుర్కొంది . ముఖ్యంగా ఇందులో నుంచి విడుదలైన సాంగ్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి . కానీ హీరోయిన్ నలిపేసాడని అంతా దారుణంగా కామెంట్స్ పెట్టారు . దీంతో అలా చేసే వారికి హరి శంకర్ గట్టి కౌంటర్స్ వేశారు కూడా . అయితే మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలోనే మూవీ టీం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది . ఇక తాజాగా మిస్టర్ పర్సన్ విడుదల తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలుస్తుంది .
అయితే ఈ ఈవెంట్ కు గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంను ఆహ్వానిస్తున్నారట . ఇప్పటికే మిస్టర్ బచ్చన్ నిర్మాతలు ఆయనకు విషయం తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఆయన అంగీకారం కోసం వెయిట్ చేస్తున్నట్లు టాక్ . మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రెసెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది . ఒకవేళ ఇదే కనుక నిజం అయితే ఒక పక్క మాస్ మహారాజ్ మరో పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో శ్రేష్ దగ్గర వెళ్తుందని చెప్పుకోవచ్చు . మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి .