ఆ అందాలను ఓలకబోసిన నేషనల్ క్రష్..!

frame ఆ అందాలను ఓలకబోసిన నేషనల్ క్రష్..!

MADDIBOINA AJAY KUMAR
నేషనల్ క్రష్ రష్మిక మందన "కిరాక్ పార్టీ" అనే కన్నడ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకొని కన్నడ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ నటి తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఛలో అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయిన ఈ బ్యూటీ ఈ మూవీ తోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈమెకు తెలుగు సినిమాలలో వరుసగా అవకాశాలు తగ్గడం , అలాగే ఈమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో చాలా తక్కువ కాలంలోనే ఈమె తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. కొంత కాలం క్రితం అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 1 సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది.
 

ఈ సినిమా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి మంచి విజయం సాధించడంతో ఈమెకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమా తర్వాత నుండి ఈ బ్యూటీకి వరుసగా హిందీ సినిమాలలో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. దానితో ఈమె ప్రస్తుతం చాలా బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో తన అందాలను ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఇచ్చిన ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఉలకబోస్తోంది. తాజాగా రష్మిక అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన నడుము మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ప్రస్తుతం ఈ నటి పుష్ప పార్ట్ 2 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నారు. అలాగే ఈ మూవీ తో పాటు హిందీ లో సల్మాన్ ఖాన్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా ఈ బ్యూటీ హీరోయిన్ గ నటిస్తుంది. ఈ మూవీ లతో పాటు మరికొన్ని సినిమాలలో కూడా ప్రస్తుతం రష్మిక మందన నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: