బాంఛెత్ నువ్వు వేరే అన్న.. టాలీవుడ్ హీరో పై దసరా దర్శకుడు పోస్ట్..!
అయితే ఇందులో జంటగా నటించిన నాని, కీర్తి సురేష్ కూడా ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ చేసిన సంగతి అందరికీ తెలిసింది. ఇక ఆమె నటనతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే..తాజాగా, శ్రీకాంత్ ఓదెల హీరో నాని పై ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. అవార్డు ఇచ్చిన సందర్భంగా ఓ వీడియోను షేర్ చేస్తూ నవ్వు వేరే అన్నా బాంఛెత్ దసరా మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టావు. నన్ను ప్రేరేపించినందుకు ధన్యవాదాలు" అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా దసరా సినిమాకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశాడు.
ప్రజెంట్ శ్రీకాంత్ పోస్ట్ వైరల్ అవుతుండగా..అది చూసినవారు నాని పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. దసరా సినిమాలో నాని మంచి లుక్ లో కనిపిస్తూ ఉంటాడు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ ఓల్డ్ ఉమెన్ క్యారెక్టర్ లో చేసిన సంగతి తెలిసిందే. దసరా మూవీ తరువాత శ్రీకాంత్ ఇంకా సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఆ పని మీద ఫుల్ బిజీగా ఉన్నారు. దసరా మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అని ప్రేక్షకులు చెబుతున్నారు.