తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన స్థాయి ఉన్న దర్శకులలో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఒకరు. ఈయన ఇప్పటికే వందకు పైగా సినిమాలను తెరకెక్కించే అందులో ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఇంత గొప్ప అనుభవం కలిగిన ఈ దర్శకుడికి తన 100 వ సినిమా విషయంలో మాత్రం ఒక ఘోరమైన పరిస్థితి ఎదురైందట. ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం. రాఘవేందర్రావు తన 100 వ సినిమాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా గంగోత్రి సినిమాను రూపొందించాడు. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ హీరోగా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఇకపోతే ఈ సినిమా మొత్తం పూర్తి అయిన తర్వాత ఒక విచిత్రమైన సంఘటన ఎదురైందట.
దాని గురించి కొంత కాలం క్రితం రాఘవేంద్రరావు స్వయంగా చెప్పుకొచ్చాడు. రాఘవేంద్రరావు "గంగోత్రి'?" సినిమా గురించి మాట్లాడుతూ ... గంగోత్రి సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తి అయింది. రీ రికార్డింగ్ , కొన్ని పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. అలాంటి సమయంలో సినిమాను కొంత మంది చూశారు. ఇక సినిమా చూసిన వారంతా ఏ సినిమా ఫ్లాప్. ఇది విడుదల అయిన అల్లు అర్జున్ కు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆయన కెరియర్లో బ్లాక్ మార్క్ లా మిగిలిపోతుంది అని చెబుతూ వస్తున్నారు. అలాంటి సమయంలోనే అల్లు అరవింద్ కూడా ఈ సినిమాను చూశాడు. ఈ సినిమా చూసిన తర్వాత ఆయన కూడా ఈ సినిమా వేస్ట్. ఈ సినిమాను ఇలాగే విడుదల చేస్తే అల్లు అర్జున్ కెరియర్ క్లోజ్ అవుతుంది.
దీనిని డస్ట్ బిన్ లో వేయడం మంచిది. కాకపోతే రాఘవేందర్ రావు గారి 100 వ సినిమా కాబట్టి దీనిని విడుదల చేస్తాం అని అన్నాడట. దానితో రాఘవేంద్రరావు ... ఏంటి ఇలా జరిగింది. సినిమా ఎందుకు సెట్ కాలేదా అనే ఉద్దేశంతో కథను మళ్లీ కొంతమందికి వివరించాడట. దానితో వారు మీరు చెబితే బాగానే ఉంది కానీ సినిమా చూస్తే అలాంటి ఫీల్ రావడం లేదు అన్నారట. ఇక ఆఖరుగా రీ రికార్డింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాత ఈ సినిమా విడుదల కావడం బ్లాక్ బాస్టర్ కావడం జరిగిపోయింది. అలా గంగోత్రి సినిమాలో జరిగిన ఒక అనుభవం గురించి రాఘవేంద్రరావు ఒక ఇంటర్వ్యూలో భాగంగా తెలియజేశారు.