ఎన్టీఆర్ నటించిన 'దేవర' త్వరలో విడుదలకు వస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కించి ఈ సినిమాని పాన్ ఇండియాలో విడుదల చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు కొరటాల బృందం.ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ నటనకు లవర్స్ అందరూ ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. దేవర అనే పవర్ ఫుల్ టైటిల్‌తో ఈ తెరకెక్కుతోంది. ఈ లో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ , సాంగ్స్ పై హైప్‌ను క్రియేట్ చేశాయి. రీసెంట్ గా ఈ మూవీ నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ తో ఒక్కసారిగాపాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. యష్ హీరోగానటించిన కేజీఎఫ్, కేజీఎఫ్2 రెండు లు భారీహిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ చేస్తున్నాడు. ఈ కు సంబందించిన ప్రీ లుక్ రిలీజ్ చేశారు. ఇక ఈ కు డ్రాగన్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అయితే దాదాపు ఈ టైటిల్‌ను ఖరారు చేశారని తెలుస్తోంది.సెప్టెంబర్ 27న ఈ సినిమాని గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఒక మాస్ సాంగ్, గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా లో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నారు. మూవీ మేకర్స్ ఆగస్ట్ 9 వరకు ప్రకటించకూడదని అనుకుంటున్నారట. పూజా కార్యక్రమం రోజునే టైటిల్ ను అధికారికంగా ప్రకటించాలని మేకర్స్ భావిస్తున్నట్లున్నారట. ఈ తో అభిమానులకు అదిరిపోయే కిక్ ఇవ్వనున్నారు. అలాగే ఎన్టీఆర్ హిందీలోనూ చేస్తున్నాడు. హృతిక్ రోషన్ తో కలిసి వార్ లో నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర తో పాటు వార్ 2లో కూడా నటిస్తున్నాడు.