మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని రకుల్ ప్రీత్ సింగ్ , సందీప్ కిషన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే మూవీ తో మంచి విజయాన్ని అందుకొని సూపర్ సాలిడ్ గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంది. ఈ మూవీ లో ఈమె తన అందాలను భారీగా ఆరబోయడం , అలాగే తన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు మంచి క్రేజ్ ఉన్న తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కడం మొదలు అయింది.
అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో చాలా స్పీడ్ గానే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన అవకాశాలు దక్కుతూ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే ఈమె తెలుగు సినిమాల కంటే కూడా తమిళ , హిందీ సినిమాలలో నటించడానికి ఎక్కువ ఆసక్తిని చూపించడం మొదలు పెట్టింది. ఈమె చాలా కాలం క్రితం తెలుగులో కొండపొలం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఏ తెలుగు సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. వరుసగా రకుల్ తమిళ్ , హిందీ సినిమాలలో నటిస్తూ వస్తుంది.
సినిమాలలో తన అందాలను భారీగా ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు వెండితెరపై హిట్ పెంచుతూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తోంది. ఇప్పటికే అనేక సార్లు ఈమె తన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా రకుల్ లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న ఉల్లి పొరలాంటి పరచటి శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా అవి ప్రస్తుతం సూపర్ గా వైరల్ అవుతున్నాయి.