పుష్ప 2 పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!

frame పుష్ప 2 పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!

lakhmi saranya
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు . పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప 2 షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు . అల్లు అర్జున్ అండ్ రష్మిక మందన జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీని పుష్ప 2 ‌ . దీనిని సుకుమార్ రూపొందిస్తుండగా .. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై నవీన్ అండ్ రవిశంకర్ నిర్మిస్తున్నారు . అయితే ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు . ఇక ఈ మూవీ గత కొద్ది రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తుంది .

దీంతో మేకర్స్ ఇటీవల అనగా సెప్టెంబర్ 6న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు . కానీ దీనికి సంబంధించిన అప్డేట్స్ మాత్రం ఇవ్వలేదు . దీంతో ప్రేక్షకుల్లో మళ్లీ పుష్ప 2 వాయిదా పడుతుందా నే ఆలోచనలు వ్యక్తం అవుతున్నాయి . ఇక ఈ క్రమంలోనే .. తాజాగా మేకర్స్ క్రేజీ అప్డేట్ విడుదల చేశారు . ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది .

క్లైమాక్స్ సీన్స్ అద్భుతంగా వస్తున్నాయి . వీటిని చూస్తే అభిమానులకు పక్క గోధుమమ్స్ పుట్టించే విధంగానే కనిపిస్తున్నాయి . అలాగే ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదల .. చేయబోతున్నట్లు మరోసారి క్లారిటీ ఇచ్చారు . ప్రెసెంట్ ఈ పోస్ట్ వారన్ అవుతుండగా .. బన్నీ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు . ఇక ఇదే విషయాన్ని .. మేకర్ డైరెక్ట్ గా ప్రకటించేస్తే ఇక బన్నీ అభిమానులకి ఫుల్ కిక్ అని చెప్పుకోవచ్చు . మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: