ఎట్టకేలకు పవన్ పై ఉన్న ప్రేమ బయటపెట్టిన రేణు దేశాయ్.. వైరల్ అవుతున్న instagram స్టోరీ..!
తరువాత వీరిద్దరూ పెళ్లి చేసుకుని, ఆకీరా, ఆద్యలకు జన్మించారు. తరువాత ఏమైందో ఏమో తెలియదు కానీ వీరి బంధానికి ముగింపు పలికారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు. అకిరా, ఆద్యల బాగోగులు చూసుకుంటూ రేణు దేశాయ్..ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరిస్తూ పవన్ కళ్యాణ్ బిజీ అయిపోయారు. ఇకపోతే తాజాగా రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమాలోని మేరా జహా అనే పాట క్లిప్ ను పోస్ట్ చేసింది. 'ఇది పాటను నేను 21 ఏళ్ళ ఉన్నప్పుడు ఎడిట్ చేశాను. ఈ సాంగ్ లోని ప్రతి ప్రేమ్ నాకు గుర్తు ఉంది" అంటూ రేణు దేశాయ్ రాసుకోచ్చింది.
అయితే పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక మాజీ భార్య రేణు దేశాయ్ ఈ విధంగా ఇన్స్టా స్టోరీ పెట్టడం సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది. పవన్ కళ్యాణ్ పై రేణు కు ఇంకా ప్రేమ ఉంది. కానీ బయట పెట్టలేక పోతుంది. ఇంకా ఆయనతో కలిసే ఉండాలని ఉంది. ఇండైరెక్ట్ గా ఇలా చెబుతోంది. మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత ఆయన పై ప్రేమ బయటపెట్టిందంటూ. పలువురు జనాలు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ ఇన్స్టా స్టోరీ సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ ను అయోమయంలో పడేసింది.