దేవియాని బికినీ సొగసు చూసి చచ్చిపోతున్న కుర్రాళ్ళు!

Suma Kallamadi
ఢిల్లీ లేటెస్ట్ అందాల తార దేవియాని శర్మ గురించి మీకు తెలిసే ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి అమ్మడు శతవిధాలా యత్నిస్తోంది. ఎందుకంటే ఇక్కడ సెటిల్ అయితే ఎక్కడైనా సెటిల్ అవ్వొచ్చనే సూత్రం ఈ ముద్దుగుమ్మకు బాగా వంటబట్టినట్టుంది మరి! రెండే రెండు వెబ్ సిరీసుల్లో నటించి ఓ రేంజ్ లో ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది దేవియాని. కట్ చేస్తే.. సోషల్ మీడియాలో వేరే లెవెల్ లో ఫాలోవర్స్ పెరిగిపోయారు. నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అమ్మడు.. అప్పుడప్పుడూ తన అందచందాలతో ఆకట్టుకుంటూ కుర్రాళ్ల దృష్టి తన వైపు తిప్పుకొనేలా చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే అటు చీరల్లో.. ఇటు బికినీల్లో అందాలు ఆరబోస్తూ మైమరపిస్తూ ఇంకా ఫాలోవర్స్ ని పెంచుకుంటూ ఉంటుంది.

తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్ గ్లామర్ డోస్ విషయంలో తగ్గేదేలే! అనే మాటని నిజం చేసి చూపినట్టు కనబడుతున్నాయి. మత్తెక్కించే ఫోజులతో కుర్రాళ్లకు కిర్రెక్కిస్తోంది. నెట్టింట సెగలు పుట్టిస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంటోంది. ఎప్పటికప్పుడు తన పిక్స్ తోనే ట్రెండింగ్ లో ఉంటున్న ఈ అమ్మడు తాజాగా సండే ట్రీట్ ఇచ్చేసింది. ఇన్నర్ సొగసులతో యద అందాలను చూపిస్తూ కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేస్తోంది ఈ బ్యూటీ. జీన్ బాటమ్ వేసుకున్న అమ్మడు.. తన ఫిజిక్ తో అలరిస్తోంది. నాభి అందాల చూపిస్తూ కుర్రాళ్లకు ఊపిరి ఆడకుండా చేస్తోంది. దాంతో ఇప్పుడు దేవియాని శర్మ పిక్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

దాంతో సండే ట్రీట్ సూపర్ అంటూ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే దేవియాని ఎవర్ గ్రీన్ గ్లామరస్ గర్ల్ అంటూ ఆమెని మునగచెట్టు ఎక్కిస్తున్నారు. ఇకపోతే టాలీవుడ్ నటుడు నవీన్‌ చంద్ర భానుమతి రామకృష్ణ మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు చాలా తొందరగా తన అందచందాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఆకాష్ పూరి రొమాంటిక్ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించి మెప్పించింది. అదేవిధంగా సేవ్ ది టైగర్స్, సైతాన్ వెబ్ సిరీసులతో తెలుగులో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆ రెండు సిరీసుల్లో తన నటనతో ఆకట్టుకుంది అమ్మడు. ఆ సిరీసుల సీక్వెల్ సీజన్స్ లో కూడా నటిస్తోంది దేవియాని శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: